IPL 2025 Schedule: ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌ వచ్చేసింది.. మార్చి 22 నుంచి

ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. జియోహాట్ స్టార్ ఓటీటీ సహా స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెళ్ల ద్వారా షెడ్యూల్‌ను ప్రకటించారు.


అలాగే, https://www.iplt20.com/matches/fixtures లోనూ షెడ్యూల్‌ను అప్‌లోడ్‌ చేశారు.

ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఈ ఏడాది మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ మే 25న జరుగుతుంది.

ఐపీఎల్ షెడ్యూల్

మొత్తం 13 వేదికలు, 74 మ్యాచులు
మార్చి 22 నుంచి ప్రారంభం
మే 25న ఫైనల్
మొత్తం 65 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లు
ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ RCB VS KKR
సెకండ్ మ్యాచ్ SRH Vs RR ఉప్పల్ స్టేడియంలో
మూడవ మ్యాచ్ CSK VS MI చెన్నై వేదికగా
ప్లే ఆఫ్, లీగ్‌ మ్యాచులు

ప్లే ఆఫ్ మే 20 నుంచి 25 వరకు
లీగ్ మ్యాచ్ లు మార్చి 22 నుంచి మే 18 వరకు
70 లీగ్ మ్యాచులు 4 ప్లే ఆఫ్ మ్యాచ్ లు
క్వాలిఫయర్ 1 మే 20న , ఎలిమినేటర్ మే 21 (హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో)
క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ మే 23న (ఈడెన్ గార్డెన్స్ లో)
పూర్తి షెడ్యూల్ ఇదే..