Jio Offers : జియో యూజర్ల కోసం కొత్తగా 3 రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో 3GB daily data, 5G data, unlimited calling తో పాటు అద్భుతమైన డేటా బెనిఫిట్స్ ఇస్తుంది.
Jio Offers : రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త.. జియో తన కస్టమర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇండియాలో యూజర్ల సంఖ్య పెరిగే కొద్దీ, జియో తన నెట్‌వర్క్ కవరేజ్‌ను విస్తరిస్తోంది. ఈ ప్లాన్‌ల ధరలను మార్కెట్ డిమాండ్ ప్రకారం అప్‌డేట్ చేస్తుంది.
ఇండియాలో అన్ని ప్రాంతాల్లో జియో 5G సర్వీసులను స్టార్ట్ చేసింది. అయితే, హెవీ డేటా వాడకంతో high-FUP (Fair Usage Policy) అమలు అవ్వచ్చు. ప్రస్తుతం కూడా 4G డేటాపై ఆధారపడే మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.
అలాంటి వారికోసం జియో daily 3GB డేటా ఇచ్చే 3 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ₹449, ₹1199, మరియు ₹1799 ప్లాన్‌లతో JioHotstar మొబైల్‌కు ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది.
జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌ల validityని April 15, 2025 వరకు పొడిగించింది. ఈ ప్లాన్‌లతో unlimited 5G డేటా, 3GB daily FUP డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. 5G మరియు 4G నెట్‌వర్క్‌ల మధ్య సులభంగా మారవచ్చు.
Jio 3GB Daily Data Plans :
- Jio ₹449 Plan :
- 3GB daily data + unlimited voice calling
- 100 SMS/day + unlimited 5G data
- 28 days validity
- 3 months free JioCinema (Hotstar Mobile)
- 50GB free JioCloud storage
- Jio ₹1199 Plan :
- 3GB daily data + unlimited calls
- 100 SMS/day + unlimited 5G data
- 84 days validity
- Free JioHotstar mobile subscription
- 50GB JioCloud storage
- Jio ₹1799 Plan :
- 3GB daily data + unlimited calls
- 100 SMS/day + Netflix Basic subscription
- 84 days validity
- JioHotstar mobile (90 days) + 50GB JioCloud storage
- Unlimited 5G data
- JioHotstar ఫ్రీ యాక్సెస్ April 15, 2025 వరకు మాత్రమే.
Jio Recharge Plan Extension :
జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల validityని April 15, 2025 వరకు పొడిగించింది. ఇప్పుడు ఈ ప్లాన్ బెనిఫిట్స్‌ను ఏప్రిల్ 15 వరకు అనుభవించవచ్చు.