● కృష్ణా మండలం హిందూపూర్ కేజీబీవీలో తెలుగు, బాటనీ బోధనతోపాటు పీఈటీ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
● ధన్వాడ కేజీబీవీలో బాటనీ, తెలుగు పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
వివరాలకు సెల్ నం. 8074970116ను సంప్రదించాలి.
● నర్వ కేజీబీవీలో కామర్స్, ఇంగ్లీష్, నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులు పూర్తి వివరాలకు సెల్ నం. 8500464450 ను సంప్రదించాలి.
● ఊట్కూర్ మండలం పులిమామిడి కేజీబీవీలో సివిక్స్, హిందీ, నర్సింగ్, పీఈటీ, ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివరాలకు సెల్ నం.9652702389 ను సంప్రదించాలి.
● మక్తల్ కేజీబీవీలో ఇంగ్లీష్, ఫిజిక్స్ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులు పూర్తి వివరాలకు సెల్ నం.8074102631ను సంప్రదించాలని ఆయా కేజీబీవీ ఎస్‌ఓలు తెలిపారు.
● మద్దూరు మండలంలోని పెదిరిపాడ్ కేజీవీబీలో కెమిస్ట్రి, పీఈటీ, హిందీ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 6వ తేదీ నుంచి9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు సెల్ నం.7416356326ను సంప్రదించాలి.