Bank Holidays : మార్చి 22, 23, 24, 25 నాల్రోజులు సెలవులే సెలవులు

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో వరుసగా నాలుగురోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతోంది.


యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటుండటంతో బ్యాకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ఈ వీకెండ్ రెండ్రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి… వీటికి ఈ సమ్మె తోడవుతోంది.