ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టైన్మైంట్.. స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

 వారం థియేటర్లలో రిలీజయ్యే ల్లో రెండు మాత్రమే ఆసక్తిని రేపుతున్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కాగా మరొకటి విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ల సార్ మేడమ్.


వీటితో పాటు ఉసురే వంటి డబ్బింగ్ , అలాగే సన్ ఆఫ్ సర్దార్ 2 అనే హిందీ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం మస్త్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సుమారు 20కి పైగా లు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్టు విషయానికి వస్తే.. యూత్ స్టార్ నితిన్ ‘తమ్ముడు’ ఈ వీకెండ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. అలాగే బకైటి అనే హిందీ వెబ్ సిరీస్ కూడా కొంత ఆసక్తి రేపుతోంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన లు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి జులై ఆఖరి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

  • ఇరాన్ చెఫ్ థాయ్ లాంట్ వర్సెస్ ఆసియా (రియాలిటీ సిరీస్) – జూలై 28
  • ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లిష్ మూవీ) – జూలై 29
  • WWE: అన్ రియల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 29
  • కన్వర్జేషన్స్ విత్ కిల్లర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 30
  • అన్ స్పీకబుల్ సిన్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – జూలై 30
  • యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ ) – జూలై 31
  • గ్లాస్ హార్ట్ (జపనీస్ వెబ్ సిరీస్) – జూలై 31
  • లియాన్నే (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 31
  • మార్క్‌డ్ (జులు వెబ్ సిరీస్) – జూలై 31
  • తమ్ముడు (తెలుగు ) – ఆగస్టు 01

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 28
  • చెక్ (తెలుగు ) – జూలై 28
  • జియో హాట్‌స్టార్
  • అడ్డా ఎక్స్‌ట్రీమ్ బాటిల్ (రియాలిటీ సిరీస్) – జూలై 28
  • క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూలై 29
  • బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లిష్ ) – జూలై 28
  • పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 02

జీ5 ఓటీటీలో..

  • బకైటి (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 01

ఆపిల్ ప్లస్ టీవీ

  • చీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01
  • స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01

సన్ నెక్స్ట్ లో..

  • సురభిల సుందర స్వప్నం (మలయాళ ) – ఆగస్టు 01

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.