నాగార్జున యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ లీక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) పరిధిలోని బీఎడ్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయింది. బీఎడ్ మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సి ఉంది. అయితే పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందే పేపర్ లీక్ అయింది. కాలేజీ యాజమాన్యాలు పేపర్‌ను లీక్ చేశారనే ఆరోపణలున్నాయి.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.