మీ పిల్లలు MPC, BIPC చదువుతున్నట్లైతే ఈ రూ. 60,000 స్కాలర్‌షిప్‌తో పాటు ఉన్నత విద్య : NEST – 2025 Notification

NEST – 2025 NOTIFICATION
ఇంటర్మీడియట్ MPC, BPC విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు ₹60,000 ఉపకార వేతనం!
National Entrance Screening Test (NEST) 2025 నోటిఫికేషన్ విడుదలైంది.


NEST – 2025 లో ఎంచుకోబడిన విద్యార్థులు ఈ క్రింది సంస్థలలో 5-సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ MSc కోర్సులు చదవడానికి అవకాశం:

  • National Institute of Science Education and Research (NISER), Bhubaneswar
  • University of Mumbai – Department of Atomic Energy (DAE) సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (CEBS)

ఫైనాన్షియల్ బెనిఫిట్స్:

  • సంవత్సరానికి ₹60,000 ఉపకార వేతనం (5 సంవత్సరాలు).
  • సమ్మర్ ఇంటర్న్షిప్ కోసం అదనంగా ₹20,000 గ్రాంట్.
  • రీసెర్చ్ & హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక మార్గదర్శకత్వం.

NEST 2025 ఎగ్జామ్ డీటెయిల్స్:

  • అర్హత: 2023/2024లో ఇంటర్మీడియట్ (MPC/BPC) పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నవారు.
    • మినిమమ్ మార్క్స్: జనరల్ – 60%, SC/ST/PwD – 55%.
  • ఏజ్ లిమిట్: జనరల్ & OBC – 01-08-2005 తర్వాత పుట్టినవారు. SC/ST/PwD – 5 ఇయర్స్ ఎగ్జెంప్షన్.
  • ఎగ్జామ్ డేట్: 22 జూన్ 2025
  • అప్లికేషన్ ఫీజు:
    • జనరల్ & OBC మెన్ – ₹1400
    • SC/ST/PwD & అన్ని కేటగిరీస్ మహిళలు – ₹700
  • ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్: 31 మే 2025
  • అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: 02 జూన్ 2025 నుండి

తెలుగు రాష్ట్రాల్లో NEST ఎగ్జామ్ సెంటర్స్:
గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, విశాఖపట్నం, వరంగల్.

అధిక వివరాలకు:
🌐 అధికారిక వెబ్సైట్: www.nestexam.in