కుక్క, పిల్లి, ఎలుక, కాకివంటివితమంతటతామేసహజంగాచనిపోయిఉండటంమనంచూసిఉంటాం. కానీ, మురుగభగవానుడివాహనంఅయిననెమలిఎక్కడైనాసహజంగాచనిపోయిఉండటంమీరుఎప్పుడైనా చూశారా ?
విషంపెట్టిలేదావేటాడబడిచనిపోయిననెమళ్లనుఅక్కడక్కడచూడవచ్చు. కానీ, సహజంగామరణించిననెమళ్లనుచూడటంఅరుదు.
నెమళ్లకుసహజంగావయస్సుపెరిగి, చనిపోవడానికిసరిగ్గా 48 రోజులముందే (ఒకమండలం), తమమరణతేదీ, సమయం, క్షణంఅన్నీఖచ్చితంగాతెలిసిపోతాయట. తెలిసినఆక్షణంలోనుండిఆనెమలికొండపైఉన్నఏదోఒకమురుగన్ఆలయంలో, ఒకదాచినప్రదేశాన్నిఎంచుకుని, ఒకపూటఆహారంమరియుకొద్దిగానీరుమాత్రమేతీసుకుని, ‘మయిల్తుయిల్‘ అనేవ్రతాన్నిచేస్తుందట. చివరిఒకవారంఏమీతినకుండా, తాగకుండాశాంతంగాకూర్చుంటుందట.
అదిచనిపోవడానికిముందురోజుమాత్రంఒకగోమాతయొక్కగోమూత్రాన్నిఏడుచుక్కలుతాగుతుందనిచెబుతారు. అప్పుడునెమలికళ్ళల్లోనుండిఆరుచుక్కలకన్నీటిబిందువులనుభద్రంగాఒకబండరాయిబీటలోకివిడుస్తుందనిచెప్పబడుతుంది. తరువాతక్షణంఆబండరాయిబీటలుచేరుకునినెమలిదానిలోపలకూర్చునిపురివిప్పగా (తోకనువిప్పగా), బండరాయిదానినినొక్కగాఆమొత్తంరోజునెమలి, ‘ఓంమురుగా‘ అనిఉచ్చరిస్తూనేతనప్రాణాన్నివదులుతుందనిచెప్పబడుతుంది.
పురి (తోక) లేనిఆడనెమళ్ళుతమకన్నీటినివేపచెట్టుపైవదిలి, అదిబీటలుచేరుకోగానేఇదేవిధంగాకూర్చునిప్రాణంవదులుతాయట. తెల్లటినెమళ్లుమాత్రంఆఆలయంలోనివేలవన్చేతిలోఉన్నవేలం (శూలం) పైకిఎగిరివచ్చిపడితమనుతాముఅంతంచేసుకుంటాయనిచెబుతారు! అలావేలంలోమరణించేనెమళ్లుతరువాతక్షణంఎర్రటిఅరళిపూలదండగామారిమురుగన్కాళ్ళపైపడుతుందట!
ఈఅరుదైననిజాలన్నీచదువుతుంటే, 48 రోజులు – ఒకమండలం, 7 చుక్కలగోమూత్రం – ఓంశరవణభవయొక్కఏడుఅక్షరాలు, 6 చుక్కలకన్నీరు – ఆరుబైద్వీడు (మురుగన్యొక్కఆరుఆలయాలు), ఎర్రటిఅరళి – మురుగన్భగవానుడికిఇష్టమైనపువ్వు, వేపచెట్టు – వేలుండువినైయిల్లై (వేలంఉంటేకష్టంలేదు), వేలంలోమరణం – యామిరుక్కభయమేన్ (నేనుఉన్నప్పుడుభయంఎందుకు) అనేవిషయాలనుగుర్తుచేస్తున్నాయి. అందుకేదైవత్వంగలనెమలిమురుగన్కువాహనంగామాత్రమేకాకుండా, మనదేశానికిజాతీయపక్షిగాకూడాఉంది.
ఈవిధంగాతమమరణసమయంలోకూడాచాలాశాంతంగాఏప్రాణులకూఇబ్బందికలిగించకుండామురుగన్ఆలయంలోనేఉపవాసంఉండిప్రాణంవదులుతాయినెమళ్లు. ప్రమాదంలేదాఇతరకారణాలవలనచనిపోయేనెమళ్లనుఇతరనెమళ్లుపాముపుట్టదగ్గరకులాక్కొనివదిలివేస్తాయి! ఆశరవణస్వామికిప్రియమైనసర్పంకూడానెమలిశరీరాన్నిపుట్టలోకితోసిఆశరీరాన్నిమూసివేస్తుంది. ఇదిపూర్తిగానిజం. దీనిగురించి, మయిలాడుతురైమయిల్సామిసిద్ధర్రాసిన, ‘మయిల్అగవల్‘ అనేపుస్తకంలోఈసమాచారంఉన్నట్లుగాచెప్పబడుతుంది.
మయిల్సామిసిద్ధర్పళనికొండపైఒంటికాలిపైతపస్సుచేసిమురుగన్నుండికోరుకున్నవరాలలో, నెమళ్లుతమమరణస్థితినితెలుసుకునిఉపవాసంఉండిచనిపోవాలి. దానిశరీరంఎవరికంటికీకనిపించకూడదుఅనేదిఒకటి. పురివిప్పినప్పుడునెమళ్లకుశరీరంపులకించినట్లుగా, దీనినిచదువుతున్నప్పుడుమనకుకూడారోమాలునిక్కబొడుస్తున్నాయా































