Postal Jobs : పోస్ట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న 32,000 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల…!

Postal Jobs : ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్ మెన్ ఖాళీలను భర్తీ చేసినందుకు తాజాగారు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రిక్రూట్ మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.


Postal Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…
ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి విడుదల కావడం జరిగింది.

Postal Jobs : విద్యార్హత…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు SSC విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది.

Postal Jobs : వయస్సు…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,STలకు 3 సంవత్సరాలు OBCలకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

Postal Jobs : ఖాళీలు…
ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 32000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Postal Jobs : జీతం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపికైన వారికి 12 నుండి 14 వేల జీతం ఇవ్వబడుతుంది
అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని ప్రయోజనాలు పొందుతారు.

Postal Jobs : రుసుము…
ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకున్నవారు 100 రూపాయలు రుసుముగా చెల్లించాలి. SC ,ST PWD కాండిడేట్లకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

Postal Jobs : చేయాల్సిన పని…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారు మీకు ఇచ్చిన పోస్ట్ ఆఫీస్ కు సంబంధించి ప్రతిరోజు జరిగేటువంటి ఆపరేషన్స్ పై పనిచేయాల్సి ఉంటుంది.

Postal Jobs : ఎంపిక విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు.

Postal Jobs : ఎలా అప్లై చేయాలంటే…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ముందుగా మీరు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.