రూటు మార్చిన రజనీ. కలిసొస్తున్న కొత్త కథలు

www.mannamweb.com


దసర బరిలో వేట్టయన్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్‌. మరోసారి ఈ లో తన వయసు తగ్గ పాత్రలో నటించిన తలైవా సక్సెస్‌ సాధించారు. దీంతో రజనీ స్క్రిప్ట్ సెలక్షన్ మీద ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో డిస్కషన్ జరుగుతోంది.
జైలర్‌ లో తాత పాత్రలో నటించిన రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు.

దసర బరిలో వేట్టయన్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్‌. మరోసారి ఈ లో తన వయసు తగ్గ పాత్రలో నటించిన తలైవా సక్సెస్‌ సాధించారు. దీంతో రజనీ స్క్రిప్ట్ సెలక్షన్ మీద ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో డిస్కషన్ జరుగుతోంది.

జైలర్‌ లో తాత పాత్రలో నటించిన రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు తలైవా. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే అభిమానులు తన నుంచి కోరుకునే కమర్షియల్ ఎలిమెంటస్‌ కూడా ఆ లో ఉండేలా చూసుకుంటున్నారు.

వేట్టయన్ లోనూ అలాంటి క్యారెక్టరే చేశారు రజనీకాంత్‌. ఈ లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటించిన రజనీకాంత్‌ సాల్డ్ అండ్‌ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. అయితే ఏజ్డ్‌ లుక్‌లోనూ తన మార్క్ స్టైల్‌, గ్రేస్‌ మిస్‌ అవ్వకుండా చూసుకున్నారు రజనీకాంత్.

కేవలం క్యారెక్టర్ విషయంలోనే కాదు కథల ఎంపికలోనూ కొత్తగా ట్రై చేస్తున్నారు రజనీ. గతంలో కమర్షియల్ లు మాత్రమే చేసిన తలైవా, ఇప్పుడు తన ప్రతీ లో ఓ మెసేజ్‌ కూడా ఉండేలా చేసుకుంటున్నారు. అలాంటి కథలతోనే కమర్షియల్ హిట్స్‌ కొడుతున్నారు.

ప్రజెంట్‌ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ కూడా రజనీ స్టైల్‌లోనే ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ మూవీలో కూడా సాల్డ్ అండ్‌ పెప్పర్ లుక్‌లోనే కనిపించబోతున్నారు రజనీకాంత్‌. ఇక లోకేష్ లో ఎలాగూ డగ్ర్స్‌ అవేర్నెస్‌ సంబంధించిన మెసేజ్‌ పక్కాగా ఉంటుంది. ఇలా ప్రతీ లో తన మార్క్‌ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు సౌత్ సూపర్‌ స్టార్‌.