33 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీ – మణిరత్నం కాంబో

www.mannamweb.com


పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో బౌన్స్‌ బ్యాక్‌ అయిన మణిరత్నం, ఇప్పుడు వరుస లతో బిజీగా అవుతున్నారు. దశాబ్దాల తరువాత క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్‌ చేస్తూ మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నారు.
ప్రజెంట్ ఓ భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న మణి, నెక్ట్స్ అంతకు మించి అన్న రేంజ్‌లో మరో కాంబోను సెట్ చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్‌ సక్సెస్‌ కోలీవుడ్ మార్కెట్‌కే కాదు, దర్శకుడు మణిరత్నంకు కూడా కొత్త జోష్‌ ఇచ్చింది.

పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో బౌన్స్‌ బ్యాక్‌ అయిన మణిరత్నం, ఇప్పుడు వరుస లతో బిజీగా అవుతున్నారు. దశాబ్దాల తరువాత క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్‌ చేస్తూ మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నారు.

ప్రజెంట్ ఓ భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న మణి, నెక్ట్స్ అంతకు మించి అన్న రేంజ్‌లో మరో కాంబోను సెట్ చేస్తున్నారు.

పొన్నియిన్ సెల్వన్‌ సక్సెస్‌ కోలీవుడ్ మార్కెట్‌కే కాదు, దర్శకుడు మణిరత్నంకు కూడా కొత్త జోష్‌ ఇచ్చింది. వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత మణి మళ్లీ ఫామ్‌లోకి రావటంతో టాప్‌ స్టార్స్‌ కూడా ఈ లెజెండరీ డైరెక్ట్‌తో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ప్రజెంట్ కమల్‌ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న థగ్‌ లైఫ్ పనుల్లో బిజీగా ఉన్నారు మణిరత్నం. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసిన టీమ్‌, ప్రొడక్షన్‌ పనులు కూడా జెట్ స్పీడుతో కానిచ్చేస్తోంది.

అదే జోరులో నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేస్తున్నారు మణిరత్నం. 38 ఏళ్ల తరువాత కమల్‌తో మూవీ చేసిన మణి, 33 ఏళ్ల తరువాత మరో స్టార్ హీరోతో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

1991లో రిలీజ్ అయిన దళపతి కోసం రజనీకాంత్‌, మణిరత్నం కలిసి పనిచేశారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబో మళ్లీ రిపీట్ కాలేదు.

33 ఏళ్ల తరువాత మరోసారి రజనీకాంత్ హీరోగా ప్లాన్ చేస్తున్నారు మణి. ప్రజెంట్ డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.