‘సత్యం సుందరం’ రివ్యూ.. అందమైన జీవిత ప్రయాణం

www.mannamweb.com

నటినటులు:కార్తి, అరవింద్‌ స్వామి, కిరణ్‌, దివ్య, జయ ప్రకాశ్‌
దర్శకత్వం:ప్రేమ్ కుమార్
నిర్మాత:సూర్య, జ్యోతిక
సంగీతం:గోవింత్ వసంత్
సినిమాటోగ్రఫీ:మహేందిరన్ జయరాజు

ఈ వారం కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘దేవర’ మూవీ ఉండటంతో తెలుగులో ఏ మూవీ రిలీజ్ కాలేదు. అయితే కొన్ని తమిళ డబ్బింగ్ మూవీ ‘సత్యం సుందరం’ పోటీగా నిలిచింది. తమిళ స్టార్ హీరోలు కార్తి, అరవింద్ స్వామి నటించిన ఈ మూవీ ప్రముఖ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 96 మూవీ తర్వాత ఓ ఫీల్ గుడ్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రేమ్ కుమార్. ఈ మూవీ సూర్య, జ్యోతిక దంపతులు నిర్మించారు. టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య నేడు శనివారం (సెప్టెంబర్ 28) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ నేపథ్యంలో మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు.. ఈ చిత్ర కథేంటీ? అనే విషయం గురించి తెలుసుకుందాం.

కథ :
ఈ కథ 1996-1918 మధ్య కాలంలో సాగుతుంది. గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెంకు చెందిన రామలింగం (జయప్రకాశ్) ఇంట్లో ఆస్తి గొడవలు రావడంతో సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి) తన తాతల కాలం నాటి ఇళ్లు, ఆస్తులు వదిలి భార్యతో కలిసి వైజాగ్ వెళ్లి సెటిల్ అవుతాడు. 30 ఏళ్లు గడిచినా సత్యానికి తన ఊరు, ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతుంటాడు. ఓసారి తన బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసం సత్యం ఉద్దండరాయుని పాలంకి వెళ్తాడు. పెళ్లిళ్లో అంతా హడావుడిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి బావా (కార్తీ) అంటూ పిలుస్తాడు. నిజానికి అతడు ఎవరు? అతని పేరు ఏంటో కూడా సత్యం కి తెలియదు.

తనను పలకరించిన వ్యక్తి బంధువు అవుతాడేమో అని మొహమాటం కొద్ది తాను గుర్తుపట్టినట్లు నటిస్తాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది.. మొదట్లో ఆ వ్యక్తి మితిమీరిన కలుపుగోలుతనం చూసి ఇబ్బంది పడతాడు సత్యం. తాను తిరితి వైజాగ్ వెళ్లాలని చూసిన బస్సు మిస్ కావడంతో ఓ రాత్రి అతనితో కలిసి ఊళ్లో ముచ్చట్లు.. ఇతర విషయాల గురించి మాట్లాతాడు. అలా కొన్ని రోజులు కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతడు చూపే ఆప్యాయత, ప్రేమాభిమానలు సత్యం మనసు కట్టిపడేస్తాయి. మరి బావా అంటూ పిలిచిన ఆ వ్యక్తం సత్యం జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తాడు? ఈ ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? ఈ ప్రయాణంలో సత్యం తనను తాను ఎలా తెలుసుకుంటాడు? ఇంతకీ బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తికి తనకు ఉన్న సంబంధం ఏంటీ? అన్నదే మిగతా కథ.

Telugu News / reviews / Satyam Sundaram Movie Review And Rating In Telugu

‘సత్యం సుందరం’ రివ్యూ.. అందమైన జీవిత ప్రయాణం!

Author :

P Krishna
Published Sep 28, 2024 | 9:09 AM ⚊ Updated Sep 28, 2024 | 9:09 AM

Follow Us
iDreampost Google News
|

Twitter

‘సత్యం సుందరం’
‘సత్యం సుందరం’
28-09-2024, కుటుంబ కథా చిత్రం, 2 hours 57 minutes U/A
థియేటర్స్ లో

Rating
3/5

విశ్లేషణ:

ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక చక్కటి నవల చదువుతున్న అనుభూతి కలుగుతుంది. మన చుట్టు జరుగుతున్న సన్నివేశాలు తెరపై చూపించినట్లే కనిపిస్తుంది. జీవితంలో గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు తిరిగి తమ గ్రామానికి వస్తే అక్కడ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న కళ్లకు కట్టినట్లు చూపించారు. కొన్ని సీన్లు చూస్తుంటే కంటి నుంచి మనకు తెలియకుండానే ఆనందభాష్పాలు వస్తాయి. ఈ మూవీ మట్టివాసనలు పులుముకొని.. అందమైన జ్ఞాపకాలు, భావోద్వేగాలు నింపుకున్న వ్యక్తుల మధ్య సాగే జీవిత ప్రయాణంలా అనిపిస్తుంది.

మూవీ ప్రారంభం, సాగిన విధానం, ఎండింగ్ చాలా సున్నితంగా సాగిపోతుంది. థియేటర్లో మూడు గంటల ప్రయాణమే అయినా ఒక జీవిత సత్యం కనిపిస్తుంది. సహజత్వం ఉట్టిపడేలా ఈ మూవీ ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు 96 తో నిర్మలమైన ప్రేమకథ, సత్యం సుందరంతో బంధాలు, బంధుత్వాల కాన్సెప్ట్ రెండు చాలా నేచురల్ గా ఉంటాయి. తెరపై హీరో పాత్ర మన చుట్టూ ఉండే ఓ తెలిసిన వ్యక్తిగా లేదా మనలోనే ఒక వ్యక్తిగా చూసుకునేలా ఉంది. ఈ మూవీ విషయంలో ప్రేమ్ కుమార్ తనదైన స్క్రీన్ ప్లే తో ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించారు. సినిమా ఎంత ఎమోషన్ గా సాగుతుందో.. కార్తీ చేసే కామెడీ అంతే సరదాగా ఉంటుంది. ఇంటర్ వెల్ సీన్ చాలా సింపుల్ గా ఉన్నా.. కార్తీ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది.

సినిమా ప్రారంభమైన కొద్ది సేపటి తర్వాత కార్తీ, అరవింద్ స్వామి పాత్రలు ప్రతి ఒక్కరి బాగా కనెక్ట్ అవుతాయి. వారి మధ్య జరిగే సంభాషణలు, సన్నివేశాలు ఇన ఇంట్లో జరిగినట్లే అనుభూతి కలిగిస్తాయి. ఇద్దరు చిన్న నాటి జ్ఞాపకాల గురించి మాట్లాడుకోవడం.. మన బాల్యాన్ని గుర్తుకు తెస్తుంది. తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సన్నివేశం ఎంతో ఎమోషన్ గా ఉంటుంది. ఒక సైకిల్ పై వచ్చే సీన్లు చూస్తే గ్రామాళ్లో ఉండేవాళ్లు తమను తాము చూసుకున్నట్లే ఉంటుంది. ఇద్దరూ కొన్ని చోట్ల నవ్విస్తారు.. మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. కొన్ని సీన్లు చూస్తుంటే ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టుకుంటారు. సినిమా సెకండ్ ఆఫ్ లో సత్యానికి ఎదురుయ్యే అనుభవాలు గుండెల్ని హత్తుకుంటాయి. ప్రతి సీన్ గుండెల్ని బరువెక్కిస్తుంది. చివర్లో కార్తి పాత్ర పేరు బయటపెట్టే తీరు, తనకు సత్యానికి మధ్య ఫోన్ సంభాషణ గొప్ప అనుభూతి కలిగిస్తుంది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ థియేటర్లో ప్రతి ప్రేక్షకుడు ఫీల్ గుడ్ అయ్యేలా వంద శాతం సక్సెస్ అయ్యాడనే అంటున్నారు ప్రేక్షకులు. కాకపోతే ఒకే ఒక్క కాంప్లేంట్.. ప్రేమ్ కుమార్ తన సినిమా నరేషన్ స్లోగా ఉండటం.. నిడివి ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఓ అందమైన జీవిత ప్రమాణం అని చెప్పొచ్చు.

నటీనటుల పనితీరు, టెక్నికల్ విభాగం:

ఇక ‘సత్యం సుందరం’ మూవీలో నటీనటుల విషయానికి వస్తే.. ఒకప్పుడు అందాల హీరోగా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి సెకండ్ ఇన్నింగ్ మొదలైన తర్వాత క్యారెక్టర్, విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కార్తీ విషయానికి వస్తే ఎప్పుడూ తన నటనలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తుంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో నువ్వా.. నేనా అన్న చందంగా నటించారు. తెరపై ఎంతో సహజత్వాన్ని పండించారు. ముఖ్యంగా కార్తి పాత్ర ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషన్ ని పండించాయి. అరవింద్ స్వామి క్లయిమాక్స్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు. కిరణ్, దివ్య, జయ ప్రకాశ్ తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు.

దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ మూవీతో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. చిన్ననాటి స్నేహ బంధాలు, బంధుత్వాలు ఊళ్లళ్లో ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించి ప్రేక్షకులకు ఒక మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు చేశారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజమైన కథకు ఇద్దరు నటులు ప్రాణం పోశారు. సంగీత దర్శకుడు గోవింత్ వసంత్ తనదైన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫి మహేందిరన్ జయరాజు గ్రామీణ వాతావరణం అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ లు :
కార్తీ, అరవింద్ స్వామి
క్లయిమాక్స్ సీన్లు
గోవింత్ వసంత్ మ్యూజిక్
డైరెక్టర్ టెకింగ్

మైనస్ లు:
అక్కడక్కడ స్లో నేరేషన్
ఇంట్రవెల్ సీన్

చివరి మాట : అందమైన జీవిత ప్రయాణం