రూ. 32 వేల మూడు డోర్ల ఫ్రిజ్ కేవలం రూ.10 వేలకే

ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ బెస్ట్ అని చెప్పవచ్చు.


అయితే ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ బిగ్ బిలియన్ సేల్ బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు. ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ధర ఒరిజినల్ ధర రూ.32,150గా ఉంది. కానీ ఈ ఆఫర్లో ఈ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ను రూ.18,750 కు కొనుగోలు చేయవచ్చు. అయితే ఇది బ్యాంకు ఆఫర్లతో వస్తుంది. అదే మీరు ఎక్స్ఛేంజ్ పెడితే మీకు ఇంకా రూ.10 వేల వరకు తగ్గుతుంది. వీటితో పాటు ఫ్లెక్సిబుల్ EMI కూడా ఉంది.

భారీ తక్కువ ధరకే..

వర్ల్పూల్ 215- లీటర్ ఫ్రాస్ట్-ఫ్రీ ట్రిపుల్-డోర్ ఫ్రిడ్జ్లో ఇది ఒకటి. ఫ్లిప్కార్ట్లో ఈ మోడల్ ధర రూ.32,150. ఈ సేల్ సమయంలో కేవలం రూ.22,790కు అందుబాటులో ఉంది. ఫ్లాట్ 29% తగ్గింపుతో పాటు మీరు అమెజాన్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే మీకు అదనంగా రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. దీని వలన ధర కేవలం రూ.18,750కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ వల్ల ఇంకో రూ.10 వేలు తగ్గుతుంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ప్రస్తు్తం ఉన్న ఫ్రిడ్జ్ పరిస్థితి, మోడల్, దాని బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మళ్లీ 12 నెలల కాలపరిమితతో నోకాస్ట్ EMIని కూడా ఎంచుకోవచ్చు.

నెలకు దాదాపు రూ.1,900 వరకు ఉంటుంది. ఇతర EMI ఎంపికలలో మొత్తం 36 నెలలకు ఒక్కో నెల రూ.800, 24 నెలలకు నెలకు రూ.1,116, మొత్తం 18 నెలలకు నెలకు రూ.1,430 ఉన్నాయి. అయితే ప్లాన్, అర్హతను బట్టి తక్కువ EMI ఎంపిక చేసుకోవచ్చు. మీరు తక్కువ బడ్జెట్లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేయాలంటే మంచి సమయం ఇదే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.