సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచే వాళ్లకు తప్పక తెలియాల్సిన విషయం ఇది

www.mannamweb.com

చాలా మంది తమ సంపాదనలో ఖర్చులు పోను మిగిలిన సొమ్ము మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లో దాచేస్తుంటారు. ఇలా చేసే వారు కొన్ని విషయాలపై దృష్టి సారించాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ తీరుతో మంచి లాభాలు కళ్ల చూసే అవకాశం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు మూడేళ్ల క్రితం సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లో రూ.4 లక్షలు దాచుకుంటే 4 శాతం వడ్డీ చొప్పున రూ.60 వేలు వస్తుంది (Personnel Finance). అదే ఇక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఈ మొత్తాన్నిమళ్లించి ఉండే ఈ పాటికి ఆ సొమ్ము రూ.7.5 లక్షలకు (సగటున 15 శాతం రాబడి) చేరుండేదని నిపుణులు చెబుతున్నారు. పొదుపు కోసం దాచిన సొమ్ము పెట్టుబడులుగా మలచకపోతే అమూల్య అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మంచి ఆదాయం ఉన్న వారు ఖర్చులు పోను మిగిలిన సొమ్మును పెట్టుబడులుగా మార్చాలట. ఉదాహరకు ఓ వ్యక్తి ఆదాయం నెలకు రూ.1 లక్ష అనుకుంటే..అత్యవసర నిధి కింద అతడు ఆరు నెలలకు సరిపోను అత్యవసర నిధి కింద రూ.6 లక్షలు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో దాచుకోవచ్చు దాచుకోవచ్చు. ఇందుకు బదులుగా రూ.10 లక్షలు సేవింగ్స్ అకౌంట్‌లోకి మళ్లిస్తే వడ్డీ రూపంలో చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అదనంగా ఉన్న రూ.4 లక్షలను సేవింగ్స్‌లోనే దాచుకుంటే రూ.24 వేల వడ్డీ వస్తుంది (4శాతం వడ్డీ రేటుపై..). ఇదే మొత్తం ఎఫ్‌డీల్లో అయితే 7 శాతం వడ్డీ రేటుకు రూ.28 వేలు వస్తుంది. హైబ్రీడ్ అకౌంట్లలో రూ. 36 వేలు (9 శాతం వడ్డీ), ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ల్‌తో రూ.48 వేలు (12 శాతం వడ్డీ రేటు) వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు డబ్బును పెట్టుబడిగా మారిస్తేనే మంచి ఆదాయం వస్తుందని చెబుతున్నారు. కేవలం సేవింగ్స్ బ్యాంకులోనే డబ్బు నిల్వ చేసుకుంటే ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ డబ్బు విలువ తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు.

Home » Business » How much cash should you keep in your savings bank account pcs spl

Savings Account: సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచే వాళ్లకు తప్పక తెలియాల్సిన విషయం ఇది!

ABN , Publish Date – Oct 03 , 2024 | 02:11 PM

మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్‌లో బ్యాంకులో ఎమర్జెన్సీ ఫండ్‌గా పెట్టుకుని మిగతా మొత్తాన్ని పెట్టుబడిగా మారిస్తే మంచి లాభాలు కళ్లచూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Savings Account: సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచే వాళ్లకు తప్పక తెలియాల్సిన విషయం ఇది!

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది తమ సంపాదనలో ఖర్చులు పోను మిగిలిన సొమ్ము మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లో దాచేస్తుంటారు. ఇలా చేసే వారు కొన్ని విషయాలపై దృష్టి సారించాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ తీరుతో మంచి లాభాలు కళ్ల చూసే అవకాశం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు మూడేళ్ల క్రితం సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లో రూ.4 లక్షలు దాచుకుంటే 4 శాతం వడ్డీ చొప్పున రూ.60 వేలు వస్తుంది (Personnel Finance). అదే ఇక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఈ మొత్తాన్నిమళ్లించి ఉండే ఈ పాటికి ఆ సొమ్ము రూ.7.5 లక్షలకు (సగటున 15 శాతం రాబడి) చేరుండేదని నిపుణులు చెబుతున్నారు. పొదుపు కోసం దాచిన సొమ్ము పెట్టుబడులుగా మలచకపోతే అమూల్య అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Own Vs Rent : సొంత ఇల్లు వర్సెస్ అద్దె ఇల్లు! దీర్ఘకాలంలో ఏది లాభదాయకమంటే..

ముఖ్యంగా మంచి ఆదాయం ఉన్న వారు ఖర్చులు పోను మిగిలిన సొమ్మును పెట్టుబడులుగా మార్చాలట. ఉదాహరకు ఓ వ్యక్తి ఆదాయం నెలకు రూ.1 లక్ష అనుకుంటే..అత్యవసర నిధి కింద అతడు ఆరు నెలలకు సరిపోను అత్యవసర నిధి కింద రూ.6 లక్షలు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో దాచుకోవచ్చు దాచుకోవచ్చు. ఇందుకు బదులుగా రూ.10 లక్షలు సేవింగ్స్ అకౌంట్‌లోకి మళ్లిస్తే వడ్డీ రూపంలో చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అదనంగా ఉన్న రూ.4 లక్షలను సేవింగ్స్‌లోనే దాచుకుంటే రూ.24 వేల వడ్డీ వస్తుంది (4శాతం వడ్డీ రేటుపై..). ఇదే మొత్తం ఎఫ్‌డీల్లో అయితే 7 శాతం వడ్డీ రేటుకు రూ.28 వేలు వస్తుంది. హైబ్రీడ్ అకౌంట్లలో రూ. 36 వేలు (9 శాతం వడ్డీ), ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ల్‌తో రూ.48 వేలు (12 శాతం వడ్డీ రేటు) వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు డబ్బును పెట్టుబడిగా మారిస్తేనే మంచి ఆదాయం వస్తుందని చెబుతున్నారు. కేవలం సేవింగ్స్ బ్యాంకులోనే డబ్బు నిల్వ చేసుకుంటే ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ డబ్బు విలువ తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు.

నిపుణులు చెప్పేదాని ప్రకారం, 3 నుంచి 6 నెలలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా సేవింగ్స్ బ్యాంకులో దాచుకోవాలి. మిగతా సొమ్మును పెట్టుబడుల్లోకి మళ్లిస్తే అటు చేతిలో నగదు రెడీగాఉండటంతో పాటు మిగతా మొత్తంపై మంచి రాబడి ఆర్జించేలా సమతూకం సాధించినట్టు ఉంటుందని ఫైనాన్షియల్ ప్లానర్లు సలహా ఇస్తున్నారు. ఇది వద్దనుకున్న వారికి ఆటో స్వీప్ ఫీచర్‌తో అటు ఎఫ్‌డీ, ఇటు సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ల ఉపయోగాలు ఒకేసారి పొందొచ్చని కూడా చెబుతున్నారు.