School Holidays:
జనవరిలో సంక్రాంతి తర్వాత పెద్దగా సెలవులు.. ఫిబ్రవరి లోను కొన్ని సెలవులువచ్చినప్పటికీ.. మార్చి నెలలో స్కూళ్లకు రెండవ శనివారం, ఆదివారాలతో సహా దాదాపు 8 రోజులు సెలవులు ఉంటాయి. 2వ, 9వ, 16వ, 23వ మరియు 30వ తేదీలు ఆదివారాలు సెలవు ఉంటుంది. తరువాత 8వ రెండవ శనివారం కాగా 22వ తేదీలు నాల్గో శనివారం ఉంది. ఈ రోజుల్లో స్కూళ్లకు సెలవు ఉంటుందని తెలుస్తుంది. 14వ తేదీ శుక్రవారం హోలీ, 30వ తేదీ ఉగాది, 31వ తేదీ సోమవారం రంజాన్ పండగ సెలవులు ఉన్నాయి. ఈ రెండు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి. అయితే ఉగాది పండుగ ఆదివారం రావడంతో విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు.
Also Read
Education
More