యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగిన 7 విత్తనాలు.. ఇవి తింటే మీరు బతికి ఉన్నంత కాలం కేన్సర్‌ రాదు..

www.mannamweb.com


క్యాన్సర్ తో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి. కేన్సర్‌కు మందు లేదు నయం చేసుకోవడమే అంటారు. అయితే ముఖ్యంగా లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి..

కేన్సర్‌కి తగిన మందులు, చికిత్స తీసుకుంటూ ఆహార జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉండమంటారు ఆరోగ్య నిపుణులు. అయితే కేన్సర్‌ రాకుండా నివారించే విత్తనాలు ఉన్నాయి. వాటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కేన్సర్‌ మీ దరిదాపుల్లోకి రాదు అలాంటి ఆహారాలు జాబితా తెలుసుకుందాం..

అవిసగింజలు..
అవిసగించలు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అవిస గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు అందానికి కూడా మేలు చేస్తుంది.. వీటిని హెయిర్ కేర్ లో కూడా వాడతారు. ముఖ్యంగా అవిస గింజల్లో లిగనన్స్‌, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గిపోతుంది. అంతేకాదు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా రాదు. అవిస గింజలు ఆడ మగ ఇద్దరికీ మేలు చేస్తుంది.

చియా విత్తనాలు..
ఆరోగ్యానికి మేలు చేసే మరో విత్తనాలు. చియా విత్తనాలు వీటిని విపరీతంగా ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫైబర్ ఒమేగా 3s పుష్కలంగా ఉంటుంది.. అంతేకాదు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేషన్‌ గుణాలు కూడా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది చియా విత్తనాలను బ్రేక్ ఫాస్ట్ లో కూడా తీసుకుంటారు.

గుమ్మడి గింజలు..
ఇక గుమ్మడి గింజలు కూడా జింక్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కేన్సర్‌ ప్రమాదం తగ్గుతుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను పనితీరును మెరుగు చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులను ఇది నివారిస్తుందని సైంటిఫిక్ గా కూడా కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.

సన్ఫ్లవర్ విత్తనాలు..
మీ డైట్ లో సన్ఫ్లవర్ విత్తనాలు కూడా చేర్చుకోవాలి. వీటితో ఆరోగ్యం అంతేకాదు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. సన్ఫ్లవర్ విత్తనాలు కొలరెటల్, కాలేయ క్యాన్సర్ ను రాకుండా నివారిస్తుంది. సన్ఫ్లవర్ విత్తనాల్లో విటమిన్ ఇ, సెలీనియం పుష్కలంగా ఉంటుంది వీటిని స్నాక్ రూపంలో తీసుకోవచ్చు.

నువ్వులు..
నువ్వులు రెండు రకాలు నల్ల నువ్వులు ఉంటాయి తెల్ల నువ్వులు ఉంటాయి. అయితే మనం ఆహారంలో ఎక్కువ శాతం తెల్ల నువ్వులను ఉపయోగిస్తాం.. నువ్వుల లేగనెన్స్ ఉంటుంది ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కాలర్ క్యాన్సర్ కి ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది. నల్ల నువ్వుల కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని స్టాక్స్ లాగా తయారు చేసుకోవచ్చు ఆహారంలో చేర్చుకోవచ్చు.

ఆవాలు..
మీకు తెలియని మరో విషయం ఏమంటే మనం నిత్యం వంటలు ఉపయోగించే ఆవాలు కూడా క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇందులో గ్లకోఫోలైట్స్‌ ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిత్యం మన వంటగదిలో తప్పకుండా ప్రతి ఒక్క పోపుల పెట్టెలో ఇది ఉంటుంది ఇది కాలేయం, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీలకర్ర..
మనం వంట గదిలో పోపులు పెట్టాలో ఉండే మరో ఆహార పదార్థం జిలకర్ర. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర జీర్ణ ఆరోగ్యానికి మెరుగు చేస్తుంది. అంతేకాదు క్యాన్సర్ కణాలు అభివృద్ధిని నివారిస్తుంది. జీలకర్రలో యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్రన్ డైట్ చెర్లో చేర్చుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారుతుంది.