Shaniwar Upay: హిందూ సనాతన ధర్మంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడిందనే విషయం అందిరికీ తెలిసిందే. శనివారం న్యాయ దేవుడైన శని దేవుడికి అంకితం చేయబడింది. గ్రంధాలలో, శని దేవుడిని న్యాయ దేవుడు, కార్య ఫలాలను ఇచ్చే దేవుడు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా శనివారం నాడు శనిదేవుడిని పూజించడం వల్ల జాతకంలో శనిస్థానం బలపడి శుభ ఫలితాలు పొందుతారు.
శని దేవుడు మంచి, చెడు పనులకు తగిన ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే ఎవరి జాతకంలో అయితే శని అశుభంగా లేదా బలహీనంగా ఉంటే అంటే దోషం ఉంటే, వారి జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయని శాస్త్రం చెబుతుంది. అలాంటి వారికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. శని దేవుడి అశుభ ప్రభావాలను వదిలించుకోవాలనుకుంటే శనివారం నాడు శనికి సంబంధించిన పరిహారాలు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా శని దేవుడికి సంబంధించిన కొన్ని మంత్రాలను జపించడం వల్ల శని ఆగ్రహం తమపై నుంచి తొలగిపోతుందని శాస్త్రం చెబుతుంది. వీటిని నేటి నుంచి పాటించడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెబుతుంది. అయితే ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శని అష్టోత్తర శతనామావళి
ఓం శనైశ్చరాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం స్యోమ్యాయ నమః
ఓం సుర్వన్ద్యాయ నమః ।
ఓం శూర్లోకవిహారిణే నమః ।
ఓం సుఖాసనోపవిష్టాయ నమః ।
ఓం సుందరాయ నమః ।
ఓం ఘనాయ నమః ।
ఓం ఘనరూపాయ నమః ।
ఓం ఘనభరన్ధారిణే నమః ।
ఓం ఘనసర్విల్పాయ నమః ।
ఓం ఖద్యోతాయ నమః ।
ఓం మన్దాయ నమః ।
ఓం మన్దచేష్టాయ నమః ।
ఓం మహనీయగుణాత్మనే నమః ।
ఓం మర్త్యపావనపాదాయ నమః ।
ఓం మహేశాయ నమః ।
ఓం ఛాయాపుత్రాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం శర్తునిర్ధారిణే నమః ।
ఓం చరస్థిరస్వభావాయ నమః ।
ఓం చంచలాయ నమః ।
ఓం నీలవర్ణాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం నీలాంజననిభాయ నమః ।
ఓం నీలామ్బర్ విభూషణాయ నమః ।
ఓం నిశ్చలాయ నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం విధిరూపాయ నమః ।
ఓం విరోధధర్భూమయే నమః ।
ఓం వైరషద్ధస్వభావాయ నమః ।
ఓం వజ్రదేహాయ నమః ।
ఓం వైరాగ్యదాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం వీతరోగభయాయ నమః ।
ఓం విపత్పరమ్పరాశాయ నమః ।
ఓం విశ్వవన్ద్యాయ నమః ।
ఓం గృధ్రవాహనాయ నమః ।
ఓం గూఢాయ నమః ।
ఓం కూర్మాంగాయ నమః ।
ఓం కురూపిణి నమః ।
ఓం కుత్సితాయ నమః ।
ఓం గుణాఢ్యాయ నమః ।
ఓం గోచ్రాయై నమః ।
ఓం అవిద్యమూలనాశాయ నమః ।
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ।
ఓం ఆయుషికరణాయ నమః ।
ఓం ఆపదుద్ధర్త్రే నమః ।
ఓం విష్ణుభక్తాయ నమః ।
ఓం వశిని నమః ।
ఓం వివిధాగమవేదినై నమః ।
ఓం విధిస్తుత్యాయ నమః ।
ఓం వన్ద్యాయ నమః ।
ఓం విరూపాక్షాయ నమః ।
ఓం శినిర్ష్యాయ నమః ।
ఓం గరిష్ఠాయ నమః ।
ఓం వజ్రంకుశధరాయ నమః ।
ఓం వర్దాయ నమః ।
ఓం అభయహస్తాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం జ్యేష్ఠపత్నీ సమేతాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం అమిత్భాషిణే నమః ।
ఓం కష్టౌఘ్నాశ్నాయ నమః ।
ఓం ఆర్యపుష్టిదాయ నమః ।
ఓం స్తుత్యాయ నమః ।
ఓం స్తోత్రగమాయ నమః ।
ఓం భక్తివశాయాయ నమః ।
ఓం భన్వే నమః ।
ఓం భానుపుత్రాయ నమః ।
ఓం భవ్యాయ నమః ।
ఓం పావనాయ నమః ।
ఓం ధనుర్మణ్డలసంస్థాయ నమః ।
ఓం దణ్డాయ నమః ।
ఓం ధనుష్మతే నమః ।
ఓం తనుప్రకాశదేహాయ నమః ।
ఓం తమసాయ నమః ।
ఓం అశేషజనవన్ద్యాయ నమః ।
ఓం విశేషఫలదాయినే నమః ।
ఓం వశికృతజనేశాయ నమః ।
ఓం పశూనాంపతయే నమః ।
ఓం ఖేచ్రాయై నమః ।
ఓం ఖగేశాయ నమః ।
ఓం ఘన్నీలామ్బరాయ నమః ।
ఓం కఠిన్యమానసాయ నమః ।
ఓం ఆర్యగుణస్తుత్యాయ నమః ।