శ్రద్ధకపూర్ హారర్ మూవీ స్త్రీ 2 మూవీ ఓటీటీ పార్ట్నర్ లా

www.mannamweb.com


హారర్ నేపథ్యంలో తెరకెక్కే లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా హారర్ లు సక్సెస్ అయ్యాయి. అన్ని భాషల్లో హారర్ లకు మంచి మార్కెట్ ఉంటుంది.

ఇతర భాషల్లో తెరకెక్కిన లు కూడా తెలుగులకి డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ లోనూ చాలా హారర్ లు తెరకెక్కాయి. వాటిలో రీసెంట్‌గా స్త్రీ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. స్త్రీ 2 ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ కానుంది . గతంలో వచ్చిన స్త్రీ కు సీక్వెల్ గా ఈ రానుంది. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు స్త్రీ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న అంటే ఈ రోజు థియేటర్స్ లోకి రానుంది.

శ్రద్ధకపూర్, రాజ్‍కుమార్ రావ్‍తో పాటు పంజక్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ కథ మధ్య ప్రదేశ్ లోని చందేరి గ్రామంలో కొనసాగుతూ ఉంటుంది. రూ.25కోట్ల బడ్జెట్‌తో ఈ తెరకెక్కింది. ఇక ఇప్పుడు స్త్రీ 2 ఓటీటీ పార్ట్‌నర్ లాక్ అయినట్టు తెలుస్తోంది. థియేటర్ లో రిలీజ్ కాక ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది స్త్రీ 2.

స్త్రీ 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ థియేటర్స్ లో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. ఇప్పటికే బుకింగ్స్ లో ఈ మంచి రికార్డ్ క్రియేట్ చేసింది.