ఎన్‌జీఐఆర్‌లో స్టెనోగ్రాఫర్‌ పోస్టులు

www.mannamweb.com


హైదరాబాద్‌ ఉప్పల్‌లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (NGRI) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:
1. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: 04 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి టెన్‌+2/ ఇంటర్‌ లేదా తత్సమాన పరిజ్ఞానం.
జీతం: నెలకు రూ.52,100.
కనీస వయసు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 27 ఏళ్లు; ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రొఫిషియన్సి టెస్ట్‌ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళల అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు గడువు: 31-01-2025.