ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.

 వారం థియేటర్లలో పెద్దగా లు రిలీజ్ కావడం లేదు. దీపావళి సందర్భంగా గతవారం రిలీజైన లే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. డ్యూడ్, తెలుసు కదా, కే-ర్యాంప్ లకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.


ఈ వారం విక్రమ్ తనయుడు హీరోగా వస్తోన్న బైసన్ బిగ్ స్క్రీన్ పై రిలీజవుతోంది. ఇది తప్ప పెద్దగా బజ్ ఉన్న లేవీ రావడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీంత పాటు ఈ శుక్రవారం పలు కొత్త లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. జాన్వీ కపూర్ పరమ్ సుందరి, విజయ్ ఆంటోనీ భద్రకాళి, కురుక్షేత్ర లాంటి యానిమేషన్ లు సందడి చేస్తున్నాయి. మరి ప్రస్తుతం ఏయే ఏయే ఓటీటీలో ఉందో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌

  • ఓజీ- తెలుగు – అక్టోబర్ 23
    • కురుక్షేత్ర – 2 (యానిమేటెడ్‌ వెబ్ సిరీస్‌) – అక్టోబర్‌ 24
    • ఎ హౌజ్‌ ఆఫ్‌ డైనమైట్‌ – అక్టోబర్‌ 24
    • పరిష్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 24
    • ది డ్రీమ్‌ లైఫ్‌ ఆఫ్‌ మిస్టర్‌ కిమ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25

    అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

    ఈడెన్‌ (హాలీవుడ్ )- అక్టోబర్‌ 24
    పరమ్‌ సుందరి(బాలీవుడ్ ) – అక్టోబర్‌ 24
    అడ్వెంచర్ టైమ్- ఫియాన్ అండ్ కేక్-సీజన్2 (యానిమేషన్ మూవీ)- అక్టోబర్‌ 24
    బోన్ లేక్(హాలీవుడ్ )- అక్టోబర్ 24

    జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో..

    • భద్రకాళి(తమిళ ) – అక్టోబర్‌ 24
    • ది కర్దాసియన్స్ (సీజన్-7)- అక్టోబర్ 24
    • మహాభారత్‌: ఏక్‌ ధర్మయుధ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25

    ఆహా ఓటీటీలో..

    • అక్యూజ్‌డ్(తమిళ )- అక్టోబర్ 24

    లయన్స్ గేట్ ప్లే..

    • ది అప్రెంటిస్(హాలీవుడ్ )- అక్టోబర్ 24
    • నడికర్(మలయాళ )- అక్టోబర్ 24
    • ఫ్రీ లాన్స్ (హాలీవుడ్ )- అక్టోబర్ 24

    యాపిల్ టీవీ ప్లస్..

    • స్టిల్లర్‌ అంజ్ మియారా నథింగ్ ఈజ్ లాస్(హాలీవుడ్)- ‍అక్టోబర్ 24

    సన్‌ నెక్ట్స్ ఓటీటీలో..

    • టేల్స్ ఆఫ్ ట్రేడిషన్(తమిళ )- అక్టోబర్ 24
    • జంబూ సర్కస్(కన్నడ )- అక్టోబర్ 24

    హెచ్‌బీవో మ్యాక్స్..

    • వెపన్స్-(హాలీవుడ్ )- అక్టోబర్ 24
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.