ప్రస్తుతం క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది కడుపు క్యాన్సర్ బారిపడుతున్నారు.
కాగా, దీని ప్రారంభ లక్షణాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
క్యాన్సర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ముఖ్యంగా చాలా మంది పొట్ట క్యాన్సర్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు క్యాన్సర్ ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు అంతగా తెలియడం లేదు. కానీ అది చివరి స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే, చాలా వరకు బయటపడిపోతుంది. కానీ ఆలోపు ప్రాణం మీదకే ముప్పు వస్తుంది. అందుకే క్యాన్సర్ ప్రారంభంలోనే దాని లక్షణాలు గుర్తించాలంట.

పొట్ట క్యాన్సర్ ఉన్నవారిలో ఉండే లక్షణాలు.. ఆకలి మందగించడం, విపరీతంగా బరువు తగ్గడం, పొట్టలో ఏదో బరువుగా అనిపించడం జరుగుతుందంట. ఎప్పుడైనా సరే కడుపులో బరువుగా అనిపిస్తే, కడుపులో కణితి ఉన్నట్లేనంట. దీని వలన ఆకలి తగ్గిపోతూ ఉంటుందంట.
అలాగే మీకు ఎక్కువ మలబద్ధకం ఎక్కువగా ఉన్నా, లేదా మలంలో రక్తం కనిపించినా, మలం రంగు మారినా అస్సలే నిర్లక్ష్యం చేయకూడదంట, అదే విధంగా కడుపు నొప్పి విపరీతంగా ఉండటం , విపరీతమైన బరువు తగ్గడం, విపరీతమైన త్రేన్పులు ఇలాంటి వన్నీ కడుపులో కణతి ఉంటే కనిపించే లక్షణాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నోట్ : పై వార్త ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.