సుమన్(Suman)..ఒకప్పుడు స్టార్ హీరో. చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన నటుల్లో ఆయన ఒకరు. అనుకోకుండా ఆయన జైలుకు వెళ్లడం.. ఆరు నెలల పాటు అక్కడే ఉండడంతో ఆయన కెరీర్‌కి పెద్ద దెబ్బ తగిలింది.
జైలు నుంచి వచ్చినతర్వాత కూడాహీరోగాసినిమాలుచేసినా.. ఆశించినస్థాయిలోవిజయంసాధించలేదు. ప్రస్తుతంఆయనక్యారెక్టర్ఆర్టిస్ట్గాసినిమాలుచేస్తూనే..మరోవైపుటీవీసీరియల్స్లోనూనటిస్తున్నాడు. తాజాగాఆయనఓయూట్యూబ్చానల్కిఇచ్చినఇంటర్వ్యూలోతనపైజరిగినచేతబడిగురించివివరించాడు. కెరీర్పరంగాబిజీగాఉన్నసమయంలోఆయనకుచేతబడిచేశారట. కేరళకువెళ్లివిరుగుడుపూజచేయింకున్నానిసుమన్చెప్పారు.
‘నాపైచేతబడిజరిగినమాటవాస్తవం. అయితేఎవరుచేయించారనేదితెలియదు. సినిమాఇండస్ట్రీలోనేకాదు.. బిజినెస్రంగంలోనూఇలాంటివిజరుగుతుంటాయి. ఈ చేతబడి అనేది కేరళలో చాలా ఫేమస్. అక్కడ చోటనికరే అనే ప్లేస్ ఉంది. అక్కడ చేతబడి జరిగిన వాళ్లకివిరుగుడుపూజచేస్తుంటారు. ఇందులో రకరకాలుగా ఉంటుంది. ఎందుకు? ఎవరు చేయించారనేది తెలియదు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేరళ వాళ్లకి దీని గురించి బాగా తెలుసు చేతబడి ఎలా ప్రయోగిస్తారు? దాన్ని తగ్గించడం.. మనస్పర్థలు తీసుకుని రావడం లాంటి విద్యలు చేస్తుంటారు. అది ఇప్పటికీ ఉంది.
అప్పట్లోనాకువరుసగాఎదురుదెబ్బలేతగులుతుండడంతోకొంతమందిచెబితేఅక్కడకువెళ్లాను. విరుగుడుపూజఏదోచేయించారు. అది తప్పు ఒప్పు… ఉంది లేదని నేనేం చెప్పను. కానీ నేను టైమ్‌ని బాగా నమ్ముతా. ఈరోజు ఇది.. ఈ నెల ఇది.. ఈ సంవత్సరం ఇది అంటే అది జరిగితీరుతుంది. ఇది నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా.. మనం చెప్పుకోవడానికి చాలా చెప్పొచ్చు. వాడు తొక్కేశాడు.. వీడు నొక్కేశాడు.. ఎక్కేశాడు. వీడి వల్ల అలా జరిగింది.. ఇలా జరిగిందని. బట్.. ఆ టైమ్ అలా జరిపిస్తుంది. ఆ టైమ్ కొందరితో అలా చేయిస్తుంది. నిజానికి వాళ్లకి అలా చేయాలనే ఉద్దేశం ఉండదు. కానీ టైమ్ వాళ్లని అలా చేయిస్తుంది. అది కూడా వాళ్ల రాతే. దాన్నే కర్మ అని అంటారు. కర్మనునేనుబాగానమ్ముతాను. రోగాలురావడంకూడాకర్మే. టైమ్నిబట్టిరోగాలువస్తుంటాయి. కర్మసిద్ధాంతంనుంచిఎవరూతప్పించుకోలేరు’ అనిసుమన్చెపుకొచ్చారు.



































