భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌-5 స్కూటర్లు

www.mannamweb.com


జూలై 2024లో హోండా యాక్టివా 1,95,604 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ ధర రూ. 76,684 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

జూలై 2024లో టీవీఎస్ జూపిటర్ 74,663 యూనిట్లు విక్రయాలు జరిగాయి.

ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ స్కూటర్ ధర రూ. 73,700 నుండి ప్రారంభమవుతుంది.

జూలై నెలలో సుజుకి యాక్సెస్ 71,247 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్‌-షోరూమ్‌ ప్రకారం.. ఈ స్కూటర్ ధర రూ. 79,899 నుండి ప్రారంభమవుతుంది.
జూలై నెలలో సుజుకి యాక్సెస్ 71,247 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్‌-షోరూమ్‌ ప్రకారం.. ఈ స్కూటర్ ధర రూ. 79,899 నుండి ప్రారంభమవుతుంది.

TVS Ntorq జూలై 2024లో 26,829 యూనిట్లను విక్రయించింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ 125 సిసి స్కూటర్ ధర రూ. 89,641, నుండి ప్రారంభమవుతుంది.