Trump’s big shock:
అమెరికాలో ఈ ఏడాది President Donald Trump వలసదారులతో పాటు new visa policiesను కఠినంగా మార్చారు. దీంతో వివిధ దేశాల నుంచి student visa applicationsను భారీ సంఖ్యలో reject చేశారు. ఇలా India నుంచి వచ్చిన student visa applicationsలో తిరస్కరించిన వాటిలో సగం Telugu states విద్యార్థులవే ఉన్నట్లు తాజా reports వెల్లడించాయి.
USAకు వచ్చే international studentsకు F1 visa issue చేస్తారు, ఇది వారు చదువుకుని తిరిగి వెళ్లేందుకు మాత్రమే. ఈ సంవత్సరం India నుంచి వచ్చిన 41% visa applicationsని America reject చేసింది. కారణాలు వివరించకపోవడంతో students గొడవపడుతున్నారు. ఈ rejected visasలో సగం Telugu states (Andhra Pradesh & Telangana) విద్యార్థులదేనని consultancy firms చెబుతున్నాయి.
ఈ student visa rejections వెనుక ఒక key reason ఉంది. ఇప్పటికే USAలో చదువుతున్న Indian students భారీ సంఖ్యలో stay back అయ్యారు. Trump administration వలస విధానాలు strict చేసిన తర్వాత background checks కూడా పెరిగాయి. దీంతో కొత్త student visa applicationsని officials తగ్గించారు. ఇది మరికొంతకాలం continue అయ్యే అవకాశాలు ఉన్నాయి.