అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో సారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు శిశువు నుంచి మిఠాయిని దొంగిలించినట్లే దొంగిలిస్తున్నాయని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.


దీని వల్ల తమ సినిమా రంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. దీంతో విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా వెలుపల తీసే స్వదేశీ సినిమాలపై సైతం వంద శాతం టారీఫ్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.