వినాయక చవితి వీకెండ్ సందడి చేయనున్న సినిమాలు ఇవే

www.mannamweb.com


ఓ వైపు తెలుగు రాష్ట్రాలను వర్షాలు తడిపేస్తున్నాయి.. వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉన్న లకే థియేటర్స్‌కు రావడానికి ఆలోచిస్తున్నారు ఆడియన్స్.
ఇలాంటి సమయంలో ఈ వారం కూడా కొన్ని కొత్త లు వచ్చేస్తున్నాయి. అందులో ఓ క్రేజీ కూడా ఉంది. మరి ఏంటది..? ఇంతకీ ఈ వారం రిలీజ్‌లు ఏంటి..? వర్షాలు, వరదల్లోనూ గతవారం విడుదలైన నాని సరిపోదా శనివారం మంచి వసూళ్లనే తీసుకొస్తుంది.

ఓ వైపు తెలుగు రాష్ట్రాలను వర్షాలు తడిపేస్తున్నాయి.. వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉన్న లకే థియేటర్స్‌కు రావడానికి ఆలోచిస్తున్నారు ఆడియన్స్. ఇలాంటి సమయంలో ఈ వారం కూడా కొన్ని కొత్త లు వచ్చేస్తున్నాయి. అందులో ఓ క్రేజీ కూడా ఉంది. మరి ఏంటది..? ఇంతకీ ఈ వారం రిలీజ్‌లు ఏంటి..?

వర్షాలు, వరదల్లోనూ గతవారం విడుదలైన నాని సరిపోదా శనివారం మంచి వసూళ్లనే తీసుకొస్తుంది. దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నిర్మాతలలో ధైర్యం పెరిగింది. అందుకే ఈ వారం లు బాగానే వస్తున్నాయి.

వినాయక చవితి వీకెండ్ క్యాష్ చేసుకోడానికి వచ్చేస్తున్న ల్లో ది గోట్ ముందుంది. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలవుతుంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేసిన చివరి ల్లో గోట్ కూడా ఒకటి.

దీని తర్వాత ఇంకొక్క మాత్రమే చేయనున్నారీయన. విజయ్ గత లతో పోలిస్తే.. తెలుగులో గోట్‌పై లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అది కూడా స్ట్రాటజీనే అన్నారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ గోట్‌ను తెలుగులో విడుదల చేస్తున్నారు.

నందకిషోర్ తెరకెక్కించిన 35.. చిన్న కథ కాదు కూడా ఈ వారమే వస్తుంది. ఇందులో నివేదా థామస్, విశ్వదేవ్ జంటగా నటించారు. తారే జమీన్ పర్ తెలుగు వర్షన్‌లా ఉండబోతుందీ . ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడం 35కి కలిసొచ్చే విషయం. ఇవి కాక.. ఉరుకు పటేలా ఇదే వారం వస్తుంది. సుహాస్ జనక అయితే గనక వర్షాల కారణంగా సెప్టెంబర్ 7 నుంచి వాయిదా పడింది.