Weight Loss : ఏడ్చిన కూడా బరువు తగ్గుతారు తెలుసా.!

Weight Loss : ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైమ్ లో ఏడుస్తారు. కానీ ఏడ్వాటం వలన కూడా ఉపయోగాలు ఉన్నాయి అంటే నమ్ముతారా. నిజమే.ఏడిస్తే బాధ ఉందిలే అని అనుకుంటారు.


అయితే ఏడవటం వల్ల శరీరానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఏడ్వాటం వలన బరువు తగ్గుతారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిలో నిజం ఎంత అంటే.ఏడ్వాటం వలన శరీరంలోని కెలరీలు అనేవి బర్న్ అవుతాయి. ప్రతి రోజు కొద్దిసేపు ఏడ్చినట్లయితే బరువు తగ్గుతారట. ఎంతసేపు ఏడిస్తే ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Weight Loss : ఎంతసేపు ఏడ్వాలి

సాధారణంగా శరీరంలోని కెలరీలు బర్న్ అవ్వాలి అంటే. కొంత సమయం స్విమ్మింగ్ చేస్తే బెటర్ అని అంటున్నారు. దీనితో పాటుగా నవ్వినా కూడా కెలరీలు బర్న్ అవుతాయట. అలాగే ఏడ్చినప్పుడు దాదాపుగా మొత్తంలో కెలరీలు అనేవి కరిగిపోతాయి. అయితే ఒక్క నిమిషం పాటు నవ్వితే దాదాపు 1.3 కెలరీలు అనేవి ఖర్చు అవుతాయి. అలాగే ఏడ్చినప్పుడు కూడా అంతే. మీరు పది నిమిషాలు పాటు ఏడ్చినట్లయితే 10 నుండి 13 కెలరీలు అనేవి ఖర్చు అవుతాయి. దాని కోసం ఏడవలసిన అవసరం ఏమీ లేదు. కానీ భావోద్వేగ ప్రభావం కారణం వలన ఏడుపుని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు…

కేలరీలు బర్న్ చేసేందుకు : క్యాలరీలు బర్న్ చేయటానికి వర్కౌట్ కాకుండా కొన్ని అలవాట్ల కారణం వలన కూడా కెలరీలు బర్న్ చేయడంలో ఎంతో సహాయ పడతాయి. అవి. ఆటలు ఆడటం. పుష్కలంగా నీరు త్రాగటం. తగినంత నిద్రపోవటం. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవటం. చక్కెర, కొవ్వు పదార్థాలు తగ్గించటం…

Weight Loss వీటివల్ల కేలరీలను బర్న్ చెయ్యొచ్చు

ఏడిస్తే లాభాలు :- ఏడ్చిన తర్వాత మనస్సు కాస్త మెరుగ్గా ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు వెంటనే నిద్ర పోతారు. మీ శరీరంలో కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో కూడా పోరాడుతారు. మీ కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఒత్తిడి స్థాయి కూడా తగ్గుతుంది. దీనివలన మీ శరీరం విముక్తి పొందుతుంది. మీ శరీరం మరింత శక్తివంతంగా కూడా మారుతుంది. అలాగే ప్రశాంతంగా కూడా ఉంటుంది.

Weight Loss : ఏడ్చిన కూడా బరువు తగ్గుతారు తెలుసా…!

ఏడిస్తే చర్మానికి కలిగే లాభాలు : ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైమ్ లో ఏడుస్తూ ఉంటారు. ఏడవటం శరీరానికి మరియు మనస్సు కు కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ చర్మానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. మరీ ఎక్కువసేపు ఏడిస్తే చర్మం అనేది పాడవుతుంది. దీంతో చికాకు తగ్గుతుంది. కళ్ళు ఎర్రబడతాయి. ఏడ్చిన తర్వాత ముఖాన్ని పదేపదే క్లాత్, డిష్యులతో తుడుచుకోకూడదు. దీని వలన చర్మానికి ఎంతో నష్టం జరుగుతుంది. అలాగే చల్లని నీటితో కూడా ముఖాన్ని కడగటం మంచిది కాదు…