మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది, అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

www.mannamweb.com


రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. సమాజానికి ఆధునిక సాంకేతికత సోకినందున, మానవులు తన తోటి జీవుల పట్ల కనికరం మరియు శ్రద్ధ వహించకుండా కాలం గడిపేస్తున్నారు.
దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ వీడియోని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఓ పాప ఆకలితో అలమటిస్తూ తిని పడేసిన ప్లేట్లలో నుంచి ఆహారాన్ని తీసుకోవడం కనిపించింది. అక్కడ అంతమంది ఉన్నా ఎవరూ ఆ చిన్నారికి సాయం చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు. ఈ వీడియోని చూసిన వారు కన్నీళ్లు పెట్టేలా అక్కడి విషాదకర దృశ్యం కనిపిస్తోంది.