ఈరోజే OTTలో 16 సినిమాలు విడుదలయ్యాయి.. 8 చాలా ప్రత్యేకమైనవి.. 4 తెలుగులో ఆసక్తికరంగా ఉన్నాయి

టీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. హారర్, మిస్టరీ థ్రిల్లర్, కామెడీ, యాక్షన్, రొమాంటిక్ వంటి జోనర్స్‌లలో తెరకెక్కిన ఈ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.


మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

సారంగపాణి జాతకం (తెలుగు కామెడీ డ్రామా సినిమా)- మే 23

అభిలాషం (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23

ఆహా ఓటీటీ

అ‍ర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మే 23

వల్లమై (తమిళ రివేంజ్ క్రైమ్ డ్రామా చిత్రం)- మే 23 (ఆహా తమిళ్/టెంట్‌కొట్టా ఓటీటీ)

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ

ఫర్గెట్ యూ నాట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 23

ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 23

ఎయిర్ ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- మే 23

బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ అడల్డ్ కామెడీ యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 23

ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23

అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 23

ఫైండ్ ద ఫర్జీ (హిందీ ఆర్జే కరీష్మా గేమ్ షో)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- మే 23

ఫౌంటెన్ ఆఫ్ యూత్ (అమెరికన్ హీస్ట్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మే 23

హంట్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 23

సుమో (తమిళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం)- టెంట్‌కొట్టా ఓటీటీ- మే 23

ఇన్‌హెరిటెన్స్ (అమెరికన్ థ్రిల్లర్ మిస్టరీ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 23

విష్ యూ వర్ హియర్ (అమెరికన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- బుక్ మై షో ఓటీటీ- మే 23

ఓటీటీలో ఇవాళ 16 సినిమాలు

ఇలా ఇవాళ (మే 23) ఒక్కరోజే 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో నందమూరి కల్యాణ్ రామ్-విజయశాంతి అర్జున్ సన్నాఫ్ వైజయంతి, సారంగపాణి జాతకం, అభిలాషం, ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్, వల్లమై, హంట్, సుమో, ఇన్‌హెరిటెన్స్ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

ఒక్కదాంట్లోనే 6 స్ట్రీమింగ్

నేడు ఓటీటీ రిలీజ్ అయిన 16 సినిమాల్లో చాలా స్పెషల్‌గా 8 సినిమాలు ఉన్నాయ. ఇక వీటిలో కూడా నాలుగు మూవీస్ మాత్రమే తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక్కదాంట్లోనే ఇవాళ 6 చిత్రాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.