శుక్రవారం OTT సినిమాలు: ఒకే రోజు OTT లలో వచ్చిన 22 సినిమాలు

రో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ రిలీజ్ కాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 22 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.


వీటిలో తొమ్మిది వరకు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. వీటిలో ఏస్, ఎలెవన్, శుభం, జింఖానా తదితర చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ ఉండటం విశేషం. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 13)

అమెజాన్ ప్రైమ్

బ్లైండ్ స్పాట్ – తెలుగు సినిమా

ఏస్ – తెలుగు డబ్బింగ్ మూవీ

ఎలెవన్ – తెలుగు సినిమా

ఇన్ ట్రాన్సిట్ – హిందీ సిరీస్

అమెరికన్ థండర్ – ఇంగ్లీష్ సినిమా

ద ట్రైటర్స్ – హిందీ రియాలిటీ షో

డీప్ కవర్ – ఇంగ్లీష్ సినిమా

నెట్‌ఫ్లిక్స్

కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్

రానా నాయుడు 2 – తెలుగు సిరీస్

ఫ్యూబర్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్

ఫ్లాట్ గర్ల్స్ – థాయ్ మూవీ

గ్రేస్ అనాటమీ సీజన్ 21 – ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 14)

హాట్‪స్టార్

కేసరి ఛాప్టర్ 2 – హిందీ సినిమా

శుభం – తెలుగు మూవీ

అండర్ డాగ్స్ – ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)

సోనీ లివ్

అలప్పుళా జింఖానా – తెలుగు డబ్బింగ్ మూవీ

ఆహా

సిన్ – తెలుగు సినిమా

సన్ నెక్స్ట్

డియర్ ఉమ – తెలుగు మూవీ

జీ5

డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ – తెలుగు డబ్బింగ్ సినిమా

ఆపిల్ ప్లస్ టీవీ

ఎకో వ్యాలీ – ఇంగ్లీష్ మూవీ

నాట్ ఏ బాక్స్ – ఇంగ్లీష్ సిరీస్

మనోరమ మ్యాక్స్

సూపర్ గర్ల్స్ – మలయాళ సిరీస్

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.