ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 44 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ చిత్రం)- మే 19
సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ కామెడీ షో)- మే 20
రియల్ మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 21
స్నీకీ లింక్స్ డేటింగ్ ఆఫ్టర్ డార్క్ (ఇంగ్లీష్ అడల్ట్ రియాలిటీ షో- మే 21
సైరన్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- మే 22
షి ద పీపుల్ (ఇంగ్లీష్ నాన్ఫిక్షన్ స్టోరీ)- మే 22
ఫర్గెట్ యూ నాట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 23
ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 23
ఎయిర్ ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- మే 23
బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ అడల్డ్ కామెడీ యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 23
ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23
అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 23
అవర్ అన్రిటన్ సియోల్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 24
ద వైల్డ్ రోబోట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ చిత్రం)- మే 24
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
మోటర్హెడ్స్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 20
అభిలాషం (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ట్రూత్ ఆర్ ట్రబుల్ (హిందీ రియాలిటీ షో)- మే 19
టక్కీ ఇన్ ఇటలీ (ఇంగ్లీష్ ట్రావెల్ ఫుడ్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 19
ల్యాండ్ మ్యాన్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21
హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- మే 22
ఫైండ్ ద ఫర్జీ (హిందీ ఆర్జే కరీష్మా గేమ్ షో)- మే 23
పీ వీ యాజ్ హిమ్సెల్ఫ్ (అమెరికన్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 24
ఈటీవీ విన్ ఓటీటీ
పెండులమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మే 22
నాతిచరామి (తెలుగు ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మే 25
ఆహా ఓటీటీ
అర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మే 23
బుక్ మై షో ఓటీటీ
ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ కామెడీ సినిమా)- మే 20
చెక్ మేట్స్ (స్పానిష్ కామెడీ మూవీ)- మే 20
కూప్ (ఇంగ్లీష్ సినిమా)- మే 20
డాగ్ మ్యాన్ (అమెరికన్ సూపర్ హీరో కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 20
డ్రాప్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 20
యూఫస్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 20
ఎల్లిప్సిస్ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా సినిమా)- మే 20
ఫెయిల్యూర్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్రర్ చిత్రం)- మే 20
ఫిల్మ్‌లవర్స్ (ఫ్రెంచ్ డ్రామా చిత్రం)- మే 20
ఐ యామ్ నెవెంకా (స్పానిష్ బయోగ్రాఫికల్ డ్రామా మూవీ)- మే 20
జూలియట్ ఇన్ స్ప్రింగ్ (ఫ్రెంచ్ కామెడీ డ్రామా ఫిల్మ్)- మే 20
నార్బెర్ట్ (స్పానిష్ చిత్రం)- మే 20
ఓడిటీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- మే 20
రీటా (స్పానిష్ డార్క్ ఫాంటసీ హారర్ ఫిల్మ్)- మే 20
విష్ యూ వర్ హియర్ (అమెరికన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23
ఫౌంటెన్ ఆఫ్ యూత్ (అమెరికన్ హీస్ట్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మే 23
హంట్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 23
సుమో (తమిళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం)- టెంట్కొట్టా ఓటీటీ- మే 23
ఇన్హెరిటెన్స్ (అమెరికన్ థ్రిల్లర్ మిస్టరీ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 23
ఓటీటీలో 44 సినిమాలు
ఇలా ఈ వారం (మే 19-25) 44 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి, హంట్, పెండులమ్, నాతి చరామి, హార్ట్ బీట్ సీజన్ 2, నైట్ స్విమ్, రీటా, సుమో, ఇన్హెరిటెన్స్, ది వైల్డ్ రోబోట్, ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్, సైరన్స్, అభిలాషం, డ్రాప్, ఫౌంటెన్ ఆఫ్ యూత్, ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్-ఇంట్రెస్టింగ్
ఈ వారం ఓటీటీ రిలీజ్ కానున్న 44లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా తెలుగు భాషలో కేవలం 8 మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక వీటన్నింటిలో 3 హారర్ సినిమాలు ఉంటే, ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి.