Engineering Jobs : డిగ్రీ, ఇంజినీరింగ్‌, డిప్లొమా అర్హతతో.. 275 ఇంజినీర్ జాబ్స్‌

WAPCOS Engineer Recruitment 2024 : న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (WAPCOS).. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన వ్యాప్‌కోస్‌ ప్రాజెక్టు పనుల్లో 275 పోస్టుల భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ-మెయిల్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 26 దరఖాస్తలకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.wapcos.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Suno Sabki Karo Multi with IPru Multi Asset Allocation Fund.
ICICI Prudential MF
మొత్తం ఖాళీలు – 275
టీమ్ లీడర్ పోస్టులు: 1
డిప్యూటీ టీమ్ లీడర్/ రెసిడెంట్ ఇంజినీర్ పోస్టులు : 2
సీనియర్ సివిల్ ఇంజినీర్ పోస్టులు : 2
సీనియర్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు : 2
సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులు : 2
సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ పోస్టులు : 2
సివిల్ ఇంజినీర్ పోస్టులు : 16
మెకానికల్ ఇంజినీర్ పోస్టులు : 8
ఎలక్టికల్ ఇంజినీర్ పోస్టులు : 4
అకౌంటెంట్ పోస్టులు : 2
టీమ్ లీడర్ పోస్టులు : 1
సీనియర్ సివిల్ ఇంజినీర్ పోస్టులు : 6
క్యూసీ ఇంజినీర్‌ పోస్టులు : 8
ఇంటర్మీడియట్ లెవెల్‌ సివిల్ ఇంజినీర్ పోస్టులు : 37
జూనియర్ లెవల్ సివిల్ ఇంజినీర్ పోస్టులు : 182

ముఖ్య సమాచారం :
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, బీకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31-03-2024 నాటికి 55 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: wapcos1maf@yahoo.com
దరఖాస్తుకు చివరి తేదీ: మే 26, 2024.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *