విజయ్ దేవరకొండ నయా మూవీ పోస్టర్.. రౌడీ హీరో

www.mannamweb.com


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అర్జున్ రెడీ, గీతగోవిందం లాంటి హిట్స్ తర్వాత విజయ్ నుంచి అదే రేంజ్ హిట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

లైగర్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా నిలిచింది ఈ . ఆతర్వాత వచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత రీసెంట్ గా పరశురామ్ దర్శకత్వం వహించిం ఆ ఫ్యామిలీ మ్యాన్ అనే తో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ కూడా విజయ్ అభిమానులకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో విజయ్ ఇప్పుడు నెక్స్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

విజయ్ ప్రస్తుతం మూడు లను అనౌన్స్ చేశాడు. వాటిలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తోన్న ఒకటి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12 వ ఇది. ఈ నుంచి తాజాగా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లో విజయ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. షార్ట్ హెయిర్ లో కనిపిస్తున్నాడు విజయ్. జర్సీ తో హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు మరో ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

ఇక ఈ పోస్టర్ చూస్తే.. ఒంటి నిండా దెబ్బలు, అలాగే ముఖంపై రక్తంతో వర్షంలో తడుస్తూ కనిపించాడు విజయ్.. రక్తం కారుతుండగా చాలా కోపంగా పైకి చూస్తూ బిగ్గరగా అరుస్తూ కనిపించాడు విజయ్. త్వరలోనే ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. ఈ టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ప్రకటించనున్నట్లు తెలిపింది.ఈ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ స్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పోస్టర్ చూస్తుంటే.. ఈ మూవీతో విజయ్ మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.