నెక్స్ట్ సినిమాలో మేకప్ లేకుండా కనిపిస్తా.. రెడీగా ఉండండి

www.mannamweb.com


లెజెండ్ శరవణన్.. ఈయన చాలా ఫెమస్ గురూ.. చాలా మందికి ఈయన గురించి తెలిసే ఉంటుంది. 50ఏళ్ల వయసులో హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకున్నాడు హీరో శరవణన్.

ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన ఈ శరవణన్. తన బ్రాండ్స్‌కు తానే మోడల్ గా మారి యాడ్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. స్టార్ హీరోయిన్స్ తో కలిసి యాడ్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డాడు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్‌ ను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నాడు.

ఫైనల్ గా బెస్ట్ అవుట్‌ పుట్తో.. థియేటర్లలో రిలీజ్‌ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ లో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నాడు. లెజెండ్ శరవణన్ హీరోగా వచ్చిన ది లెజెండ్ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి తోనే టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆయన, ఇప్పుడు రెండో తో మరో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నారు. ఐదు పదుల వయసులో రొమాంటిక్ స్టార్ అనిపించుకునేందుకు తంటాలు పడుతున్నాడు.

త్వరలోనే ఓ యాక్షన్ రొమాంటిక్ కథతో చేయనున్నాడని తెలుస్తోంది. ఈ కోసం భారీ తరగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని కూడా పరిశీలిస్తున్నారట. తాజాగా ఈ లో నటిస్తున్న హెరోయిన్స్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తుందని తెలుస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా ఆండ్రియా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నెక్స్ట్ లో తాను మేకప్ లేకుండా కనిపిస్తాను అని చెప్పాడు. అలాగే రగడ లుక్ లో ఆ లో కనిపిస్తాను అని చెప్పుకొచ్చాడు లెజెండ్ శరవణన్. అలాగే కంటెంట్ ఓరియెంటడ్ . అలాగే ఈ లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఆ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని తెలిపాడు లెజెండ్ శరవణన్.