ఊహకందని రేంజ్‌లో స్పిరిట్‌.. బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

www.mannamweb.com


సలార్‌, కల్కి వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌ తర్వాత ప్రభాస్‌ ల్లో వేగాన్ని పెంచారు. ఒకేసారి వరుస ల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజాసాబ్‌ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్‌..

అదే విధంగా సలార్‌ పార్ట్‌తో పాటు కల్కి సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. వీటితో పాటు రీసెంట్‌గా హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే వీటితో పాటు ప్రభాస్‌ నటిస్తున్న మరో చిత్రం స్పిరిట్. అర్జున్‌ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న సందీప్‌ వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ పై కూడా ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ కు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ చిత్రాన్ని సందీప్‌ వంగ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుపుకుంటున్న ఈ షూటింగ్‌ను త్వరలోనే మొదలుపెట్టనున్నారు.

ఈ ఏడాది చివరల్లో ఈ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పై దేశవ్యాప్తంగా బజ్‌ ఏర్పడింది. ఈ కోసం ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. సందీప్‌ వంగ కెరీర్‌లో హయ్యేస్ట్‌ బడ్జెట్‌తో ఈ వస్తుండడం విశేషం. ఇక ప్రభాస్‌ కెరీర్‌లో తొలిసారి పోలీస్‌ రోల్‌లో నటిస్తుండడంతో ఈ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక బడ్జెట్‌కు అనుగుణంగానే ఈ ను భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ స్థాయిలో ఈ ను యాక్షన్‌ హంగులు, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ ఈ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బడ్జెట్‌ విషయంలో సందీప్‌ రెడ్డి కాంప్రమైజ్‌ అవ్వడం లేదని బాలీవుడ్‌ వర్గాల్లో ఓ చర్చ నడుస్తోంది. మరి స్పిరిట్ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.