పవన్‌ను పదేపదే టార్గెట్ చేస్తోన్న ప్రకాశ్ రాజ్.. ఇంతకీ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది..?

పవన్ Vs ప్రకాశ్ రాజ్.. ఇదేం కాదు.. హీరో వెర్సెస్ విలన్ అనుకోడానికి. రియల్ లైఫ్ .. రియల్ క్యారెక్టర్స్… రియల్ ఫైట్. అది కూడా మాటల వరకే పరిమితం.


అది పర్సనల్లా.. ప్రొఫెషనల్లా అని మాత్రం మనం అడగొద్దు. అడిగినా వారు చెప్పరు కూడా. అయితే ఒక్కో టైంలో ఒక్కో ఇష్యూతో ఇద్దరూ మాటల యుద్ధం చేస్తుంటే… పైసా ఖర్చు లేకుండానే పవర్ ఫుల్ యాక్షన్ చూస్తున్నట్టు ఉంటోంది ప్రేక్షకులకు..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.