ధర తక్కువ.. సౌకర్యం ఎక్కువ.. మీ ఇంటికి అదనపు అందాన్నిచ్చే సోఫాసెట్లు ఇవి..

www.mannamweb.com


ఫర్నీ ఓరియోనోయ్ 3-సీటర్ ఫ్యాబ్రిక్ సోఫా సెట్.. ఇది మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ సోఫా సెట్. ఇది డార్క్ బ్లూ, లైట్ గ్రే కలర్ లతో రాయల్ లుక్లో లివింగ్ రూం కు అదనపు అందాన్ని ఇస్తుంది.

హై డెన్సిటీ సూపర్ సాఫ్ట్ ఎయిర్ ఫోమ్ మ్యాగ్జిమమ్ రిలాక్సేషన్ ను అందిస్తుంది. దీనికి ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంటుంది. దీనిపై అమెజాన్లో 54శాతం డిస్కౌంట్ ఉంది. దీని సాయంతో ఈ సోఫా సెట్ ను కేవలం రూ. 9,999కే కొనుగోలు చేయొచ్చు.

హ్యాండ్ వుడ్ ఫర్నీచర్ 3 సీటర్ ఫ్యాబ్రిక్ సోఫాసెట్.. దీని బరువు 36 కేజీలు ఉంటుంది. 700 కేజీల వరకూ బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది టాప్ రేటెడ్ సోఫా సెట్. ఇది అధిక సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ సోఫా సెట్లో అదనపు ప్రయోజనం ఏమిటంటే దీనిని మళ్లీ అసెంబ్లింగ్ చేయాల్సిన పనిలేదు. సింపుల్ గా ప్యాక్ చేసి వస్తుంది. దీనిపై అమెజాన్లో 61శాతం వరకూ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 7.739గా ఉంది.

వెస్టిడో కే2 ఫ్యాబ్రిక్ 3+1 సోఫాసెట్.. ఇది కాంపాక్ట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. దీని ప్యాడెడ్ సీట్లు ఎక్కువ సేపు కూర్చున్న ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించదు. ఇది మీ లివింగ్ రూమ్ నకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిపై ఒక సంవత్సరం వారంటీని అందిస్తుంది. దీనిపై అమెజాన్లో 45శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 10,999గా ఉంది.

స్ట్రాటా ఫర్నీచర్ షీషామ్ వుడ్ 3-పర్సన్ సోఫా సెట్.. ఇది సోఫా కమ్ సింగిల్ బెడ్. ఇది హై క్వాలిటీ షీషామ్ వుడ్ ని కలిగి ఉంటుంది. దీనిలోని సీటింగ్ మీకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిపై అమెజాన్లో 44శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని సాయంతో ఈ సోఫా సెట్ ను కేవలం రూ. 13,999కే కొనుగోలు చేయొచ్చు.

డీకే ఫర్నీచర్ వుడెల్ సోఫా సెట్ 3 సీటర్ విత్ కుషన్స్.. ఈ సోఫాసెట్ చూడటానికి అందంగా ఉండటంతో పాటు అధిక బలాన్ని, సౌకర్యాన్ని అందిస్తుంది. హ్యాండ్ క్రాఫ్టెడ్ షీషామ్ వుడ్ అత్యధిక నాణ్యతతో వస్తుంది. ఇది కాంపాక్ట సైజులోనే ఉంటుంది. దీనిపై అమెజాన్లో 48శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని సాయంతో ఈ సోఫాసెట్ ను కేవలం రూ. 14,399కే కొనుగోలు చేయొచ్చు.