భయపెడుతున్న నార్త్ చంద్రముఖి. ఒక్కరు కాదు ఇద్దరు

www.mannamweb.com


ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ భూల బులయ్యా 2. ఈ తో హీరో కార్తిక్‌ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్‌గా మారిపోయారు.
భూల్ బులయ్యా కాన్సెప్ట్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్‌ను సిద్ధం చేశారు మేకర్స్‌. అంతేకాదు థర్డ్ పార్ట్‌లో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సౌత్‌లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి ను నార్త్‌లో భూల్ బులయ్యా పేరుతో రీమేక్ చేశారు.

ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ భూల బులయ్యా 2. ఈ తో హీరో కార్తిక్‌ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్‌గా మారిపోయారు. భూల్ బులయ్యా కాన్సెప్ట్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్‌ను సిద్ధం చేశారు మేకర్స్‌. అంతేకాదు థర్డ్ పార్ట్‌లో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

సౌత్‌లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి ను నార్త్‌లో భూల్ బులయ్యా పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సూపర్ హిట్ అయ్యింది. దీంతో అదే కాన్సెప్ట్‌ను కొనసాగిస్తూ భూల్ బులయ్యా 2 రూపొందించారు. కార్తిక్‌ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన సీక్వెల్‌ కూడా సూపర్ హిట్ కావటంతో పార్ట్ 3 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సీక్వెల్‌కు భారీ హైప్ రావటంతో పార్ట్‌ 3ని వెంటనే పట్టాలెక్కించారు మేకర్స్‌. త్రీక్వెల్‌ కోసం సర్‌ప్రైజ్‌లు సిద్ధం చేశారు. తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తొలి భాగంలొ మంజులికగా విద్యాబాలన్ నటించారు. పార్ట్‌ 2లో ఆ పాత్రలో టబు కనిపించారు.

కానీ త్రీక్వెల్ విషయంలో మాత్రం ఒరిజినల్ మంజులికనే మళ్లీ బరిలోకి దించారు మేకర్స్‌. తొలి భాగంలో అందరినీ భయపెట్టిన విద్యాబాలన్‌ పార్ట్ 3లో మరోసారి మంజులిక పాత్రలో నటించారు.

అయితే ఈ సారి విద్యాతో పాటు సీనియర్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌ కూడా మంజులికగా భయపెట్టేందుకు రెడీ అయ్యారు. ట్రైలర్‌లో ఇద్దరు మంజులికలను చూపించిన మేకర్స్‌, అసలు మంజులిక ఎవరో తెలియాలంటే చూడాలంటూ ట్విస్ట్ ఇచ్చారు.