పాలిటెక్నిక్ కళాశాలలో డిసెంబర్ 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

www.mannamweb.com


టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఆపైన విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువతీయువకులు పాన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాఫీలతో ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు.

👉వయస్సు : 18నుంచి ఏళ్ల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అర్హులు.

👉శాలరీ : నెలకు రూ.10,000/- నుంచి రూ.15,000/- వరకు ఉంటుంది.

👉ఇంటర్వ్యూ తేది : డిసెంబర్ 19న పాలిటెక్నిక్ కళాశాలలో, పాడేరు లో జాబ్ మేళా జరుగును.

👉 పూర్తి వివరాలు కు ఈ కింది నెంబర్లను సంప్రదించగలరు.
6302636174, 9398338105 .