ఏప్రిల్ 5, 2025ఆఫ్‌లైన్ (పెన్ & పేపర్ OMR షీట్ ద్వారా)
మొత్తం ప్రశ్నలు: 125
మార్కులు: 300
లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-50 మార్కులకు
మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు-150 మార్కులకు
ఇంటెలిజెన్స్25 ప్రశ్నలు-50 మార్కులకు
జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు- 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
మ్యాథమెటిక్స్ విభాగంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
మొత్తం ప్రశ్నలు: 150
మార్కులు: 400
మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు-200 మార్కులకు
ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులకు,
ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-50 మార్కులకు,
జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులకు
సోషల్ సైన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులకు ఉంటాయి
మ్యాథమెటిక్స్ విభాగంలో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
ఏప్రిల్ 5న
మధ్యాహ్నం 2:00PM – 4:30PM (150 నిమిషాలు)
మధ్యాహ్నం 2:00PM – 5:00PM (180 నిమిషాలు.
































