నవీన్ పోలిశెట్టి అదరగొట్టేశాడంటగా.. అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. జాతిరత్నాలు తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్.. ఆ తర్వాత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు.


కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అనగనగా ఒక రాజు లో నవీన్ జోడిగా సక్సెస్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మంట్స్, ఫార్చ్యూన్ 4 స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించారు. ఇక ఈ ప్రీమియర్స్ మొదలయ్యాయి. చూసిన ఆడియన్స్ పై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.