ఈ వస్తువులను మీ ఆఫీస్ బ్యాగ్‌లో పెడుతున్నారా? ఈ తప్పులు చేయకండి

వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాల నుంచి కూడా దూరంగా ఉండడానికి వీలవుతుంది. అయితే, వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ కూడా వాస్తు ప్రకారం పాటించడం మంచిది. అలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు రావు.

వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అందుకే చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాల నుంచి కూడా దూరంగా ఉండడానికి వీలవుతుంది. అయితే, వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ కూడా వాస్తు ప్రకారం పాటించడం మంచిది. అలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు రావు.


వాస్తు శాస్త్రం

వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్ బ్యాగ్ విషయంలోనే వాస్తు నియమాలను పాటించడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీస్ బ్యాగ్‌లో కొన్ని వస్తువులను పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. అలా చేసినట్లయితే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

సానుకూల శక్తి దూరమవుతుంది. ఇబ్బందులు కూడా ఎదురవచ్చు. మరి వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులను ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టకూడదు? ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పొరపాటున కూడా ఆఫీస్ బ్యాగ్‌లో ఈ వస్తువులను పెట్టకండి

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆఫీస్ బ్యాగ్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆఫీస్ బ్యాగ్‌ను శుభ్రం చేయడం చాలా అవసరం.

అలాగే పాత, పనికిరాని బిల్లులు, కాగితాలు, పనికిరాని టికెట్లు, అనవసరమైన కాగితాలు వంటివి పెట్టకూడదు. అలా చేయడం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.

ఇలాంటి కాగితాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఏకాగ్రతను కోల్పోతాము.

ఆఫీస్ బ్యాగ్‌లో పదునైన వస్తువులను పెట్టడం మంచిది కాదు. వాటి వలన సానుకూల శక్తి తొలగి ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.

అలాగే ఆఫీస్ బ్యాగ్‌లో ఉపయోగించని సామాన్లు, పనికిరానివి, విరిగిపోయినవి పెట్టడం మంచిది కాదు. వాటి వలన కూడా సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు పదునైన వస్తువులను ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టుకోవాలనుకుంటే, వేరే ఏదైనా కవర్ లేదా చిన్న బ్యాగ్‌లో పెట్టుకోండి. అనవసరంగా ఆఫీస్ బ్యాగ్‌లో పనికిరాని సామాన్లను పెట్టి నింపేయకండి.

ఆఫీస్ బ్యాగ్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. అవసరమైనవే ఉండాలి. వాటిని సరిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ప్రతికూల శక్తి తొలగి సానుకూల శక్తి కలుగుతుంది.

ఈ నియమాలను కూడా పాటించండి

  1. ఆఫీస్ బ్యాగ్ విషయంలో ఈ నియమాలను పాటించడం చాలా మంచిది. చాలామంది పనికిరాని పెన్నులు వంటివి పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. కేవలం ఉపయోగంలో ఉన్న వాటినే పెట్టాలి. ఎప్పటికప్పుడు ఆఫీస్ బ్యాగ్‌ను ఖాళీ చేస్తూ, శుభ్రం చేస్తూ ఉండాలి. అనవసరంగా పనికిరాని వస్తువులతో నింపడం ఏమాత్రం మంచిది కాదు.
  2. పనికిరాని చార్జర్లు, పనికిరాని హెడ్‌ఫోన్లు, పనికిరాని గ్యాడ్జెట్లు వంటివి ఎప్పటికప్పుడు తొలగిస్తేనే మంచిది. వాటి వలన కూడా ప్రతికూల శక్తి పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయి.
  3. ఒకవేళ ఆఫీస్ బ్యాగ్‌లో బరువు ఎక్కువైపోయినా, అనవసరంగా ఎక్కువ సామాన్లు తీసుకెళ్లాల్సి వస్తున్నా, వాటిని జాగ్రత్తగా ఆఫీస్‌లోని కబోర్డ్‌లో పెట్టుకోవాలి. ఇలా ఈ నియమాలను పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆనందంగా ఉండవచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.