ఆంధ్రప్రదేశ్ లోని పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల.
సమయం : ఉదయం గం . 11.00
ఫలితాలు ఈ కింది అధికారిక లింక్ లలో తెలుసుకోండి
- 1. bse.ap.gov.in
- 2. results.bse.ap.gov.in
- 3. manabadi link
- 4. Eenadu SSC Results link
- 5. Sakshi SSC Results link
| సమయం | ఉదయం 11:00 గంటలకు |
| ప్రకటన | మంత్రి నారా లోకేష్ (ఎక్స్ వేదికగా) |
| వెబ్సైట్ | bse.ap.gov.in |
| ప్రత్యామ్నాయ మార్గాలు | వాట్సాప్, LEAP యాప్, మనబడి |








