Amazon Jobs : 10th అర్హతతో అమెజాన్ భారీ ఉద్యోగాలు. వెంటనే అప్లై చేయండి.!

Amazon Jobs : ఈరోజు ప్రముఖ సంస్థ అమెజాన్ నుండి ప్రాసెస్ అసిస్టెంట్ కోసం భారీ రిక్రూట్మెంట్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు , అప్లికేషన్ ప్రాసెస్, జీతం ,సెలక్షన్ ప్రాసెస్ వంటివి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
సరైన విద్యార్హత కలిగి ఉద్యోగం కోసం చూసే వారు ఈ ఉద్యోగాలను వెంటనే పొందవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా పూర్తి కథనాన్ని చదవండి. ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ : ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైన అమెజాన్ నుండి విడుదల కావడం జరిగింది.


ఉద్యోగ వివరాలు : ఈ సంస్థ ప్రాసెస్ అసిస్టెంట్ కు సంబంధించిన ఉద్యోగాలను విడుదల చేసింది.

విద్యార్హత : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా10th పాస్ అయి ఉండాలి.ఇక ఈ ఉద్యోగానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్ అయినవారు కూడా జాబ్ కు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు : ఈ ఉద్యోగానికి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు..కాబట్టి 18 సంవత్సరాలు నిండినవారు ఈ రిక్వైర్మెంట్ కు అప్లై చేసుకోగలరు.
జీతం : ఈ సంస్థలో పనిచేసేందుకు గాను నెలకి 25000/- జీతాన్ని కంపెనీవారు అందిస్తారు. దీనితోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఎంపిక విధానం : రాత పరీక్ష , ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Amazon Jobs మీరు చేయాల్సిన పని..

అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్.

అసోసియేట్లకు ఉద్యోగం కేటాయింపు.

క్యూ సమస్య పరిష్కారం.

షిఫ్ట్ యొక్క రోజువారి నిర్వహణ..

సహచరులకు శిక్షణ ఇవ్వడం.