Breaking News: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ లోని పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల.
సమయం : ఉదయం గం . 11.00


ఫలితాలు ఈ కింది అధికారిక లింక్ లలో తెలుసుకోండి

  1. 1. bse.ap.gov.in
  2. 2. results.bse.ap.gov.in
  3. 3. manabadi link
  4. 4. Eenadu SSC Results link
  5. 5. Sakshi SSC Results link
సమయం ఉదయం 11:00 గంటలకు
ప్రకటన మంత్రి నారా లోకేష్ (ఎక్స్ వేదికగా)
వెబ్‌సైట్ bse.ap.gov.in
ప్రత్యామ్నాయ మార్గాలు వాట్సాప్, LEAP యాప్, మనబడి

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.