AP DSC 2025 NOTIFICATION : 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు నోటిఫికేషన్ 

AP DSC 2025 NOTIFICATION : 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు


రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ ఉద్యోగాల (AP DSC 2025) కోసం DSC నోటిఫికేషన్ ఈ ఆదివారం (ఏప్రిల్ 20) విడుదల కానుంది. AP స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఆమోదిత ఉత్తర్వులు జారీ చేసింది. DSC నోటిఫికేషన్ తర్వాత 45 రోజుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించబడుతుంది.

మెగా DSC-2025 ఎగ్జామ్ షెడ్యూల్

  • నోటిఫికేషన్ విడుదల & ఇన్ఫర్మేషన్ బులెటిన్ :: 20-04-2025
  • ఆన్లైన్ ఫీజు చెల్లింపు & అప్లికేషన్ లాస్ట్ డేట్ :: 20-04-2025 నుండి 15-05-2025
  • మాక్ టెస్ట్ (సాంపిల్ టెస్ట్) :: 20-05-2025
  • DSC హాల్ టికెట్స్ డౌన్లోడ్ :: 30-05-2025 నుండి
  • DSC ఎగ్జామ్ డేట్స్ :: 06-06-2025 నుండి 06-07-2025
  • ప్రిలిమినరీ కీ విడుదల :: అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజు
  • ఆబ్జెక్షన్లు సమర్పించే సమయం :: ప్రిలిమినరీ కీ తర్వాత 7 రోజులు
  • ఫైనల్ కీ విడుదల :: ఆబ్జెక్షన్ డెడ్లైన్ తర్వాత 7 రోజులు
  • మెరిట్ లిస్ట్ విడుదల :: ఫైనల్ కీ తర్వాత 7 రోజులు

గోదావరి జిల్లాలో ఖాళీలు

సబ్జెక్ట్ ఖాళీలు
తెలుగు 65
హిందీ 78
ఇంగ్లీష్ 95
మ్యాథమెటిక్స్ 64
ఫిజికల్ సైన్స్ 71
బయాలజికల్ సైన్స్ 103
సోషల్ స్టడీస్ 132
ఫిజికల్ ఎడ్యుకేషన్ 210
SGT 423
మొత్తం 1,241

ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉద్యోగాలు

  • ఫిజికల్ సైన్స్: 3
  • బయాలజికల్ సైన్స్: 4
  • ఫిజికల్ ఎడ్యుకేషన్: 1
  • SGT: 104
  • మొత్తం112

స్పెషల్ ఎడ్యుకేషన్ భర్తీ

  • TGT: 13
  • PET: 3
  • SGT: 15
  • మొత్తం31

జోన్-2 (ఈస్ట్, వెస్ట్, కృష్ణా) భర్తీలు

  • PGT: 49
  • TGT: 272
  • PD: 3
  • PET: 24
  • మొత్తం348

గమనిక: అభ్యర్థులు AP DSC అధికారిక వెబ్సైట్ (https://dse.ap.gov.in) నుండి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభమవుతుంది.

Download AP DSC 2025 Notification