AP Teachers FA 3 మార్కులు ఆన్లైన్ చేయుటకు లింక్ ఇదే.. త్వరగా చేసెయ్యండి .. FA3 MARKS Online link

FA 3 / CBA 2 Marks Entry Link…


టీచర్ లు FA 3 మార్కులు ఆన్లైన్ చేయుటకు లింక్ cse వారు వెబ్సైటు లు ఆప్షన్ ఎనేబుల్ చేశారు..

గత నెలలో జరిగిన పరీక్షల మార్కులు అన్ని తరగతులు విద్యార్థి వారి వెబ్సైటు లో ఆన్లైన్ చేయాలి..

ఈ కింది ఆఫిసిఅల్ వెబ్సైటు నంది నేరుగా మీ స్కూల్ విద్యార్థుల మార్కులు ఆన్లైన్ చేయాలి .

HOW TO ENTER FA3 MARKS OPNLINE

స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటు లో స్కూల్ DISE కోడ్ తో లాగిన్ అవ్వాలి
CSE మర్క్స్ ఆన్లైన్ ట్యాబు ఎంచుకుని దానిలో కల FA 3 మర్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఎంచుకోవాలి
క్లాస్ మరియు అకాడమిక్ ఇయర్ ఎంచుకోవాలి
లాంగ్వేజ్ మరియు subject ఎంచుకోవాలి
తరగతి వారి విద్యార్థుల లిస్ట్ కనబడుతుంది.
ఒక్కక్కరి మర్క్స్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి

Direct link to enter FA3 marks

https://studentinfo.ap.gov.in/