AP TET 2024 Results : ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

AP TET 2024 Results : ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (AP TET Results) విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు జరిగిన ఈ పరీక్షలను దాదాపు 2.3 లక్షల మందికి పైగా రాశారు.

షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల కావాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వెల్లడించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో తాజాగా టెట్ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి