నిరుద్యోగులకు టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (THDC) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రిక్రూట్మెంట్ ఇంజనీర్ (సివిల్), ఇంజనీర్ (ఎలక్ట్రికల్), ఇంజనీర్ (మెకానికల్), ఇంజనీర్ (జియాలజీ & జియో-టెక్), ఇంజనీర్ (ఎన్విరాన్మెంట్) , ఇంజనీర్ (మైనింగ్), ఎగ్జిక్యూటివ్ (హెచ్ఆర్) , ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) , ఇంజనీర్ (విండ్ పవర్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
B.Sc, B.Tech/B.E, CA, M.Sc, M.E/M.Tech, MBA/PGDM అభ్యర్థులు 12-02-2025 నుండి 14-03-2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (THDC) రెగ్యులర్ ప్రాతిపదికన ఇంజనీర్ & ఎగ్జిక్యూటివ్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
జనరల్, OBC (NCL), EWS అభ్యర్థులకు: రూ. 600/-
SC/ ST/ PwBD/ మాజీ సైనికులు/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు: లేదు
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 12-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 14-03-2025
వయోపరిమితి:
వయోపరిమితి: 30 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అనుమతించబడుతుంది.
ఖాళీల వివరాలు
ఇంజనీర్ (సివిల్) – 30
అర్హత: బి.ఇ/బి.టెక్/ బి.ఎస్సీ (సివిల్)
ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 25
అర్హత: బి.ఇ/బి.టెక్/ బి.ఎస్సీ (ఎలక్ట్రికల్)
ఇంజనీర్ (మెకానికల్) – 20
అర్హత: బి.ఇ/బి.టెక్/ బి.ఎస్సీ (మెకానికల్)
ఇంజనీర్ (జియాలజీ & జియో-టెక్) – 07
అర్హత: ఎం.ఎస్సీ/ ఎం.టెక్
ఇంజనీర్ (ఎన్విరాన్మెంట్) – 08
అర్హత: బి.ఇ/బి.టెక్/ ఎం.టెక్
ఇంజనీర్ (మైనింగ్) – 07
అర్హత: బి.ఇ/బి.టెక్
ఎగ్జిక్యూటివ్ (హెచ్ఆర్) – 15
అర్హత: ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యు (హెచ్ఆర్)
ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) 15
అర్హత: సిఎ/సిఎంఎ
ఇంజనీర్ (విండ్ పవర్) – 02
అర్హత: బి.ఇ/ బి.టెక్