Central Govt jobs : మనకి చాలా రోజుల తర్వాత 12th అర్హతతో పెర్మనెంట్ జాబ్స్ కోసం ఎదురుచూసినటువంటి అభ్యర్థులకు ఒక భారీ నోటిఫికేషను అయితే వచ్చింది.
వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సంస్థలు ఈ యొక్క ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు. రాత పరీక్ష లేకుండా మనకి సెలక్షన్ చేసి పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ కనెక్షన్ అందరు కూడా రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద పని చేసినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఒక సంస్థ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ మీరు ఏ రాష్ట్రానికి చెందిన మేల్ అండ్ ఫిమేల్ కైనా వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు మనకి డైరెక్టర్ జాబ్స్ సంబంధించినటువంటి స్కిల్ సపోర్టింగ్ స్థాపన చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తారు.
క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మనకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీకు 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాల వరకు వయసు అర్హత కలిగి ఉండాలి.
అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్టి, ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఉండవచ్చు.. ఈ యొక్క సిలబస్ ఏంటి అంటే.. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల కింద సెలక్షన్ చేసి జాబు ఇవ్వనున్నారు.. ఇక అప్లై చేసుకునే విధానం మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే Official వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలను కరెక్టుగా ఫీల్ చేస్తే చాలు.. వారు మీ అప్లికేషన్ చూసి మీకు కాల్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.. ఒకవేళ ఈ ఉద్యోగం మీకు వచ్చినట్లయితే 15000 నుండి 55 వేల రూపాయల వరకు ప్రతి నెల జీతం ఇవ్వడం జరుగుతుంది…
Related News
నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగమనే కాదు.. ప్రైవేటు జాబ్ సాధించాలన్న సరే.. కనీసం డిగ్రీ అర్హతగా నిర్ణయిస్తారు. డిగ్రీ అయినా పూర్తి చేయకపోతే ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టం.
ప్రభుత్వ...
Continue reading
నిరుద్యోగులకు శుభవార్త. NHPC లిమిటెడ్ తనక్పూర్ పవర్ స్టేషన్ కోసం అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా నేటి నుంచి ప్రారంభమైం...
Continue reading
నిరుద్యోగులకు గుడ్న్యూస్. కేవలం ఇంటర్ అర్హతతో భారీ జీతంతో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం, ట్రైనీ పైలట్ ఉద్యోగాల కోసం మే 13న రిక్రూట్...
Continue reading
BANK JOBS: బ్యాంక్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్..బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారం...
Continue reading
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా? గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కో...
Continue reading
ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత అంతటి క్రేజ్ ఉండే జాబ్స్ ఏవైనా ఉన్నాయా అంటే అవి బ్యాంకు జాబ్స్ మాత్రమే. బ్యాంకు ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తూ ఉంటుంది. నిత్యం బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్...
Continue reading
ప్రస్తుతం టెకీలకు గడ్డుకాలం దాపరించింది. ఓ వైపు లే ఆఫ్స్, మరో వైపు కొత్త నియామకాలు లేక కెరీర్ అంధకారంలో పడిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఎంప...
Continue reading
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందాలంటే అవసరమైన విద్యార్హతలు, స్కిల్స్ ఉండాల్సిందే. లేకపోతే ప్రస్తుత పోటీప్రపంచంలో నిలదొక్కుకోవడం కష్టం.
ప్రైవేట్ సెక్టార్ లో మీరు ఏ రంగా...
Continue reading
HCL Tech News: ఇటీవల దేశంలోని టెక్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వరుసగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా కాలం విరామం తర్వాత టెక్ కంపెనీలు నియామకాలను తిరిగి ప్రారంభించాలన...
Continue reading
Navy Recruitment: ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(NAVY).. నావల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రక...
Continue reading
ఈ రోజుల్లో ఉద్యోగాలు పొందాలంటే విద్యార్హతలతో పాటు స్కిల్స్ కూడా ఉండితీరాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యాగాలు పొందాలంటే కనీసం టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉండాల్సిందే. అయిత...
Continue reading
నిరుద్యోగులకు భారీ శుభవార్త. న్యాయ వ్యవస్థలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. మీరు న్యాయ శాస్త్రంలో పట్టా పొంది ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని మాత్రం వదలొద్దు. తెల...
Continue reading